ETV Bharat / sitara

విజయ్ దేవరకొండను కిస్ చేస్తా: తమన్నా - Tamannaah latest news

తాను పెట్టుకున్న ఓ నిబంధనను బ్రేక్ చేస్తే విజయ్ దేవరకొండను కిస్ చేస్తానని తమన్నా తెలిపింది. ఈ విషయం ఎక్కడ చెప్పింది? ఇంతకీ ఆ రూల్ ఏంటి?

I would like to kiss vijay devarakonda: Tamannaah Bhatia
హీరోయిన్ తమన్నా భాటియా
author img

By

Published : Dec 10, 2020, 12:20 PM IST

యువహీరో విజయ్ దేవరకొండను ముద్దు పెట్టుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టార్ హీరోయిన్ తమన్నా చెప్పింది. సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్ జామ్' షోకు హాజరై ఈ వ్యాఖ్యలు చేసింది మిల్కీ బ్యూటీ. శుక్రవారం(డిసెంబరు 11) నుంచి ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

I would like to kiss vijay devarakonda: Tamannaah Bhatia
వ్యాఖ్యాత సమంతతో హీరోయిన్ తమన్నా

కవితలు, పద్యాలు ఎప్పుడు నుంచి రాస్తున్నారు? అని సమంత అడగ్గా.. హార్ట్ బ్రోక్(ప్రేమ విఫలం) అయినప్పుడేనని తమన్నా బదులిచ్చింది. ఆన్ స్క్రీన్ కిస్సింగ్ రూల్ బ్రేక్​ చేస్తే ఎవరిని ముద్దు పెట్టుకుంటారు? అని అడగ్గా.. విజయ్ దేవరకొండ పేరు టక్కున చెప్పింది మిల్కీబ్యూటీ. వీటితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

సినిమాల్లోని ముద్దు సన్నివేశాల్లో అస్సలు నటించకూడదని హీరోయిన్ తమన్నా ఎప్పటి నుంచో నియమం పెట్టకుంది. అందుకే తగ్గట్లే, పాత్రల డిమాండ్​ మేరకు స్కిన్​​ షో చేస్తున్నా సరే కిస్ సీన్స్​కు మాత్రం ససేమీరా అంటోంది.

సత్యదేవ్​తో​ 'గుర్తుందా శీతాకాలం', నితిన్​తో 'అంధాధున్' రీమేక్, '11 అవర్' వెబ్ సిరీస్​ల్లో ప్రస్తుతం నటిస్తూ తమన్నా బిజీగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.