ETV Bharat / sitara

సిల్క్​స్మిత బయోపిక్​ ఊహాగానాలపై అనసూయ క్లారిటీ - సిల్క్​స్మిత బయోపిక్​

సిల్క్​స్మిత బయోపిక్​లో బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ నటిస్తుందని ఇటీవలే కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రచారంపై స్పందించిన అనసూయ.. సిల్క్​స్మిత బయోపిక్​లో తాను నటించడం లేదని బుధవారం.. సోషల్​మీడియాలో తేల్చి చెప్పారు.

I am NOT playing SilkSmita garu in any biopic says Anasuya
సిల్క్​స్మిత బయోపిక్​ ఊహాగానాలపై అనసూయ క్లారిటీ
author img

By

Published : Dec 9, 2020, 10:16 PM IST

వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తూనే.. విభిన్న పాత్రలతో నటిగా వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు అనసూయ. ప్రస్తుతం 'థ్యాంక్యూ బ్రదర్‌' చిత్రంలో నటిస్తున్న ఆమె త్వరలోనే కోలీవుడ్‌లో తెరకెక్కనున్న సిల్క్‌స్మిత బయోపిక్‌లో నటించనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల చెన్నైకు వెళ్లారని చాలామంది అనుకున్నారు. దీంతో సిల్క్‌స్మిత బయోపిక్‌లో అనసూయ నటించనున్నారంటూ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది.

I am NOT playing SilkSmita garu in any biopic says Anasuya
అనసూయ

ఆ వార్తలపై తాజాగా స్పందించిన అనసూయ సిల్క్‌స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. దీంతో గత కొన్నిరోజులుగా అనసూయ సినిమా గురించి వస్తోన్న వార్తలకు బ్రేక్‌ పడినట్లు అయ్యింది.

ఇదీ చూడండి: 'గర్భిణీ'గా అనసూయ.. జూనియర్​ సమంతపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.