ETV Bharat / sitara

ఆసియాలోనే సెక్సీయస్ట్​ మ్యాన్​గా హృతిక్​ రోషన్ - తెలుగు సినిమా వార్తలు

బాలీవుడ్​ హీరో హృతి రోషన్​.. ఆసియాలోనే అత్యంత సెక్సీయస్ట్​ మ్యాన్-2019​గా ఎంపికయ్యాడు. ఈ మేరకు బ్రిటన్​కు చెందిన ఈస్టర్న్​ ఐ వీక్లీ న్యూస్ పేపర్​ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల నుంచి ఓటింగ్​ ద్వారా అభిప్రాయాలను తీసుకొని ప్రకటన చేసిందీ సంస్థ.​

Hrithik Roshan voted sexiest Asian male of the decade in UK poll By Aditi Khanna
ఆసియాలోనే సెక్సీయస్ట్​ మ్యాన్​గా హృతిక్​
author img

By

Published : Dec 5, 2019, 5:11 AM IST

బాలీవుడ్ హీరో హృతిక్​రోషన్​.. 2019కిగాను ఆసియాలోనే అత్యంత సెక్సీయస్ట్​ మ్యాన్​గా ఎంపికయ్యాడు. గత పదేళ్లుగా ప్రజలను ఆకట్టుకుంటున్న కథానాయకుల్లో అగ్రగామిగా నిలిచాడు. ఈ మేరకు బ్రిటన్​కు చెందిన 'ఈస్టర్న్​ ఐ' వారంత దినపత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల నుంచి ఓటింగ్​ పద్దతిలో తీసుకున్న అభిప్రాయాల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో హృతిక్​ విపరీతమైన క్రేజ్​ కలిగి ఉన్నాడని పేర్కొంది.

"నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రతివ్యక్తిలో ఆకర్షించేది అతడి జీవితం, ప్రయాణం.. జీవితంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కొన్న విధానం. నా పాత్రల కోసం ఒక నిర్దుష్ట దారిని ఎంచుకోవడం నేను చేస్తున్న పనిలో భాగం. ఇందుకు చాలా శ్రమ, కృషి అవసరం" -హృతిక్ రోషన్​, సినీ నటుడు

హృతిక్​ తర్వాత బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్ రెండో స్థానంలో నిలిచాడు. టెలివిజన్​ నటుడు వివియన్​ సేనా తర్వాతి స్థానంలో.. యాక్షన్​ హీరో టైగర్​ష్రాఫ్​​ 4వ స్థానంలో నిలిచాడు.

ఈ ఏడాది 'వార్'​, 'సూపర్​ 30' సినిమాలతో బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్​లు అందుకున్నాడు హృతిక్​.

ఇదీ చదవండి: 106 రోజుల నిరీక్షణ.. తిహార్ జైలు నుంచి చిదంబరం రిలీజ్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
US NETWORK POOL - AP CLIENTS ONLY
London - 4 December 2019
1. Mid of Italian Prime Minister Giuseppe Conte and US President Donald Trump
2. SOUNDBITE (English) Donald Trump, US President:
++TRANSCRIPT TO FOLLOW++
3. Conte and Trump
STORYLINE:
US President Donald Trump called House Intelligence Committee Chairman Adam Schiff a "stone-cold loser" during a news conference at the NATO summit in London on Wednesday.
++FULL STORYLINE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.