ETV Bharat / sitara

ఈ బాక్సర్ చాలా రొమాంటిక్ గురూ..!

author img

By

Published : Jun 2, 2019, 5:30 AM IST

టాలీవుడ్​ యువ హీరో కార్తికేయ నటిస్తున్న 'హిప్పీ' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బాక్సర్, ప్లే బాయ్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడీ కథానాయకుడు.

ఈ బాక్సర్ చాలా రొమాంటిక్ గురూ..!

'ఆర్ఎక్స్100'తో ప్రేక్షకుల మన్ననలు పొందిన యువహీరో కార్తికేయ.. 'హిప్పీ'తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ప్లే బాయ్, బాక్సర్​గా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడీ కథానాయకుడు. తెలుగు, తమిళ భాషల్లో జూన్​ 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇద్దరు ముద్దుగుమ్మలతో ఓ తుంటరి కుర్రాడు సాగించిన ప్రేమాయణమే హిప్పీ కథ. ఆరు పలకల దేహంతో కార్తికేయ అలరిస్తుంటే, అందాలతో ఫిదా చేస్తున్నారు హీరోయిన్లు దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్. జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటించాడు.కళైపులి ఎస్.థాను నిర్మాత. టి.ఎన్ క్రిష్ణ దర్శకత్వం వహించాడు.

photo in hippi movie
హిప్పీ సినిమాలోని స్టిల్

‘అబ్బాయిలు అమ్మాయిలకు 100 రూపాయిలు ఖర్చు పెడితే.. దాన్ని ఏ రూపంలో రాబట్టుకోవడానికి ట్రై చేస్తారో అమ్మాయిలకు బాగా తెలుసు’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ చిత్రంపై ఆసక్తి పెంచుతోంది.

ఇవీ చదవండి:

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 1 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1255: Spain Champions League Fans AP Clients Only 4213700
Liverpool and Tottenham fans gather in Madrid
AP-APTN-1240: Archive Reyes AP Clients Only 4213698
Spanish footballer Reyes killed in car crash
AP-APTN-1238: Romania Pope 2 AP Clients Only 4213697
Romanian family excited to meet Pope Francis
AP-APTN-1212: Hungary Capsize Captain AP Clients Only 4213695
Court to decide on Hungary ship captain arrest
AP-APTN-1146: Romania Pope Mass Must on screen credit TVR. News use only up to 2159GMT ON 29 JUNE 2019. No archive/No resale. Reuse after this date must be cleared with TVR 4213694
Pope hold Mass in Romania amid rain-soaked conditions
AP-APTN-1146: Albania Earthquake No access Kosovo/Albania 4213696
Magnitude-5.3 quake strikes rural Albania
AP-APTN-1101: Singapore China AP Clients Only 4213692
Chinese military officer on Taiwan, South China Sea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.