ETV Bharat / sitara

'హే సినామిక' ట్రైలర్.. కంగనా రియాలిటీ షో ట్రైలర్ కూడా - Ghani movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హే సినామిక, గని, ఆడవాళ్లు మీకు జోహార్లు, కంగనా రనౌత్ రియాలిటీకి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 16, 2022, 7:31 PM IST

Hey sinamika trailer: దుల్కర్ సల్మాన్ 'హే సినామిక' ట్రైలర్​ రిలీజైంది. ఓ అమ్మాయితో పెళ్లి, మరో అమ్మాయితో స్నేహం.. ఈ రెండు ఒకేసారి చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్​ ఏంటి? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో దుల్కర్ సరసన కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. '96' ఫేమ్ గోవింద్ వసంత సంగీతమందించారు. కొరియోగ్రాఫర్ బృంద.. ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయమవుతున్నారు. మార్చి 3న ఈ సినిమా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Adavallu meeku joharlu: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' డబ్బింగ్ పూర్తి చేశారు హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను చిత్రబృందం రిలీజ్ చేసింది.

sharwanand rashmika
శర్వానంద్-రష్మిక

ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తీసిన ఈ సినిమా.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు.. సినిమాపై అంచనాల్ని పెంచుతుండటం విశేషం.

Ghani movie: వరుణ్​తేజ్ 'గని'.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే 'గని' పంచ్​ పార్టీ పేరుతో ఓ స్టాండప్​ కామెడీ షో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను బుధవారం రిలీజ్​ చేశారు.

'జబర్దస్త్' హాస్యనటులు రాంప్రసాద్, భాస్కర్, ఇమ్మాన్యుయేల్, రోహిణి.. 'గని' టీమ్​పై పంచులు వేస్తూ కనిపించారు. త్వరలో పూర్తి ఎపిసోడ్​ రిలీజ్ చేయనున్నారు.

Kangana Lock Upp show: కంగనా రనౌత్ తొలిసారి హోస్ట్​గా మారి చేస్తున్న రియాలిటీ షో 'లాక్​ అప్'. దీని ట్రైలర్​ను బుధవారం రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి ఏఎల్​టీ బాలాజీ, ఎమ్​ఎక్స్ ప్లేయర్​లో ఇది ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.