ETV Bharat / sitara

Venkatesh: విక్టరీ వెంకటేశ్​తో డైరెక్టర్ వెంకటేశ్! - వెంకటేశ్ ఎఫ్ 3

ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కథానాయకుడు వెంకటేశ్.. వీటి తర్వాత యువ దర్శకుడితో కలసి పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Venkatesh to team up with Venkatesh?
వెంకటేశ్
author img

By

Published : May 30, 2021, 10:05 AM IST

Updated : May 30, 2021, 10:17 AM IST

విక్టరీ వెంకటేశ్ నటించిన రెండు సినిమాలు 'నారప్ప', 'దృశ్యం 2' విడుదలకు సిద్ధమవగా, 'ఎఫ్ 3' షూటింగ్ దశలో ఉంది. వీటి తర్వాత ఈయన ఎవరితో పనిచేస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ విషయం ఆసక్తి రేపుతోంది.

'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేశ్​ మహా.. ఇప్పుడు వెంకటేశ్​తో కలిసి పనిచేయనున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలో దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై త్వరలో క్లారిటీ వస్తుంది. మహా ఇప్పుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో 'మర్మాణువు' తెరకెక్కిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 30, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.