ETV Bharat / sitara

సింగం సూర్య సింగర్​లా మారితే..! - తెలుగు సినిమా వార్తలు తాజా

'ఆకాశం నీ హద్దురా' సినిమా కోసం గాయకుడి అవతారం ఎత్తాడు ప్రముఖ హీరో సూర్య. ఈ విషయాన్ని ఓ ఫొటో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు ఆ సినిమా సంగీత దర్శకుడు.

సింగం సూర్య సింగర్​లా మారితే!
author img

By

Published : Nov 19, 2019, 4:08 PM IST

మన కథానాయకులు నటనకి మాత్రమే అంకితం అయిపోకుండా అప్పుడప్పుడు గొంతు సవరించుకొని పాటలు కూడా పాడుతుంటారు. ఇప్పుడా జాబితాలోకి సూర్య వచ్చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్​ హీరో... సుధ కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్‌ సంగీత దర్శకుడు.

సినిమాలోని నేపథ్య సంగీతంలో భాగంగా వచ్చే లిరిక్స్‌కు గొంతు కలపనున్నాడు సూర్య. ఈ విషయాన్ని ఒక ఫొటో ద్వారా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు సంగీత దర్శకుడు ప్రకాశ్​. ఇద్దరూ కలిసి వాయిస్​ రికార్డింగ్‌ థియేటర్‌లో తీసుకున్న ఫొటోని షేర్​ చేశాడు.

"మొదటి సారి ఈ సినిమా కోసం గొంతు సవరించాడు సూర్య" అని ప్రకాశ్‌ రాసుకొచ్చాడు.

ఈ సినిమా సామాన్యుడికి విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కుతోంది. 2020 వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

hero surya singing a song at his new movie akasham nee haddura
సింగం సూర్య సింగర్​లా మారితే!

ఇదీ చూడండి: కార్పొరేట్ సామాజిక బాధ్యత మరచిన పెద్దలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 17 November 2019
1. Pan of protesters and roadblocks outside Hong Kong Polytechnic University
2. Mid of protesters
3. Pan of umbrellas inside university
4. Wide of roadblocks outside university
5. Close of roadblocks
6. Wide of protester
7. SOUNDBITE (English) Albert (last name not given), masked protester:
"All universities are a base for academic freedom. Basically they are places for nurturing students or youth thinking and individual thinking. Defending the university is not just a tactical move, but it's something spiritual, normative, because when these universities  are attacked by any military force, it means the collapse of academic freedom."
8. Wide of student protester Siu Ming
9.  SOUNDBITE (Cantonese) Siu Ming, masked student protester:
"We want the city to go on strike. In the Hong Kong Polytechnic University, we can occupy the Cross Harbor Tunnel, so it can help to achieve this goal. And also this major road in Tsim Sha Tsui, and another major road Chatham Road South. The roads around the Hong Kong Polytechnic University are major roads that could be blocked to assist the city to go on strike."
10. Various of police firing tear gas at student protesters
STORYLINE:
Student protesters in Hong Kong vowed to continue barricading themselves inside the city's Polytechnic University on Sunday, despite police using tear gas and water cannon in a bid to drive them out.
One protester, who gave his name as Albert, said they were defending academic freedom.
"When these universities  are attacked by any military force, it means the collapse of academic freedom," he said.
Anti-government protesters who occupied several university campuses last week have largely retreated, but hardliners have fortified themselves inside the Polytechnic and are refusing to budge.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.