ETV Bharat / sitara

కటౌట్​ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్

'ఎన్.జి.కె' సినిమా విడుదల నేపథ్యంలో 215 అడుగుల హీరో సూర్య కటౌట్​ను తమిళనాడులోని తిరుత్తణిలో బుధవారం ఆవిష్కరించారు. ఓ సినిమా హీరోకు అత్యంత ఎత్తయిన కటౌట్​ ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు.

కటౌట్​ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్
author img

By

Published : May 29, 2019, 9:35 PM IST

సినీ హీరోలపై అంతులేని అభిమానం చూపిస్తారు కొందరు. నచ్చిన హీరో సినిమా వస్తుదంటే వారికే పండగే. పూలదండలు, డప్పు చప్పుళ్లు, పాలాభిషేకాలతో తమ ఆనందాన్ని పంచుకుంటారు. తమిళ హీరో సూర్య అభిమానులు రికార్డు బ్రేక్ చేసే అభిమానాన్ని చూపించారు.

రేపు 'ఎన్.జి.కె' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా సూర్య అభిమాన సంఘం ఆధ్వర్యంలో 215 అడుగులు ఎత్తయిన కటౌట్​ను ఏర్పాటు చేశారు. బుధవారం ఆవిష్కరించారు.

hero suriya 215 feet cutout
హీరో సూర్య 215 అడుగుల కటౌట్

కటౌట్​ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఇప్పటివరకూ హీరో అజిత్‌ అభిమానులు ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్‌ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డుగా ఉండేది. అయితే తాజాగా సూర్య అభిమానులు ఆ రికార్డును బ్రేక్‌ చేశారు. కటౌట్​ కోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 40మంది కార్మికులు 35 రోజుల పాటు శ్రమించారు.

ఇది చదవండి: సినీ డైరీ: 40 నిమిషాల చేజింగ్​.. 90 కార్లు ధ్వంసం

సినీ హీరోలపై అంతులేని అభిమానం చూపిస్తారు కొందరు. నచ్చిన హీరో సినిమా వస్తుదంటే వారికే పండగే. పూలదండలు, డప్పు చప్పుళ్లు, పాలాభిషేకాలతో తమ ఆనందాన్ని పంచుకుంటారు. తమిళ హీరో సూర్య అభిమానులు రికార్డు బ్రేక్ చేసే అభిమానాన్ని చూపించారు.

రేపు 'ఎన్.జి.కె' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా సూర్య అభిమాన సంఘం ఆధ్వర్యంలో 215 అడుగులు ఎత్తయిన కటౌట్​ను ఏర్పాటు చేశారు. బుధవారం ఆవిష్కరించారు.

hero suriya 215 feet cutout
హీరో సూర్య 215 అడుగుల కటౌట్

కటౌట్​ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఇప్పటివరకూ హీరో అజిత్‌ అభిమానులు ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్‌ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డుగా ఉండేది. అయితే తాజాగా సూర్య అభిమానులు ఆ రికార్డును బ్రేక్‌ చేశారు. కటౌట్​ కోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 40మంది కార్మికులు 35 రోజుల పాటు శ్రమించారు.

ఇది చదవండి: సినీ డైరీ: 40 నిమిషాల చేజింగ్​.. 90 కార్లు ధ్వంసం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 29 May 2019
1. Various of Louvre Museum with crowds and queues
2. SOUNDBITE (English) Lauren Berry, 34-year-old tourist from Mississipi:
"We have planned our entire trip around coming to the Louvre because we are huge art lovers and we were planning on spending the whole day so we had to find something (else) to do on Monday and decided to try and move the Louvre visit to Wednesday and because we did that, we had to change our Van Gogh exhibit which we already paid for and we were actually looking forward to. So, it's kind of messed us all up. And if we don't get in today, we won't have any time to get in because we actually leave tomorrow. So, it just kind of messed us all up."
3. Lauren and her family standing in queue
4. Various of Christian Galani, CGT Union spokesman
5. SOUNDBITE (French) Christian Galani, CGT Union spokesman:
"On May 2nd, 2019, there were more than 76,000 visitors (in a day.) That is visible in the museum, it translates into such an overload (for us) and we can't do our job properly, in good conditions. More importantly, visitors, who are  at the heart of job, cannot tour (the museum) and have access to works of art in good conditions."
6. Crowds going into museum
7. SOUNDBITE (French) Christian Galani, CGT Union spokesman:
"The Mona Lisa is in a room that is called the 'State's Room' and is currently under renovation, that makes it more difficult to visit. Concretely, people have only a few minutes or a few seconds to have a quick look at the painting that deserves much more time and attention."
8. Crowds going into museum
9. SOUNDBITE (French) Christian Galani, CGT Union spokesman:
"There will come a time when we will have to think about setting a maximum number of visitors beyond which it's impossible to carry on working in proper conditions and beyond which visitors simply cannot have access to the works of art inside the museum."
7. Various of crowds going into museum
STORYLINE:
The Louvre museum in Paris has reopened to the public after it was closed for one day on  Monday, when workers complaining about overcrowding walked out.
Union representatives met on Wednesday morning and decided to reopen the museum at 11 am (0900 GMT), some two hours after its regular opening time.
Hundreds of frustrated tourists, who had been waiting several hours in line on Wednesday, expressed relief they'd be allowed entry.
"We have planned our entire trio around coming to the Louvre because we are huge art lovers," said Lauren Berry, 34-year-old tourist from Mississipi.
The museum is closed on Tuesdays.
Union representatives have said that renovation work around the Mona Lisa, the museum's most famous painting, has led to organizational problems, huge queues and harassment of staff by tourists.
"There will come a time when we will have to think about setting a maximum number of visitors," said Christian Galani, CGT Union spokesman.
They note that staff numbers have diminished over the past decade even though the number of visitors has risen 20%.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.