బాలీవుడ్ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉంది. ఈ నటుడు వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నాడు. సామాజిక మాధ్యమాల్లోనూ ఎప్పుడూ చురుగ్గా ఉంటాడీ హీరో. సినిమాల్లో అతడి నటనతో ఎంతో మంది అమ్మాయిల మనసులు చూరగొన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే ఇటీవలే అతడి ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. తాజాగా అతడు పోస్ట్ చేసిన ఫొటోకు ఓ యువతి స్పందించింది. తన మెసేజ్‌కు రిప్లే ఇస్తే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తానని కార్తీక్‌ను ఉద్దేశించి కామెంట్ చేసింది. స్పందించిన అతడు.. వెంటనే ఆ డబ్బు ఏది? అని ప్రశ్నించాడు.
ఇదీ చూడండి.. బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైన రాఖీభాయ్