ETV Bharat / sitara

ప్రభాస్​-నాగ్​అశ్విన్​ సినిమా స్టోరీలైన్​ లీక్​!

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​-దర్శకుడు నాగ్​అశ్విన్​ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీపై సోషల్​మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని బయోవార్​ నేపథ్యంలో 2050 భవిష్యత్​ కథతో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Here's an interesting scoop on Prabhas, Deepika and Big B starrer mega project
ప్రభాస్​-నాగ్​అశ్విన్​ సినిమా స్టోరీలైన్​ లీక్​!
author img

By

Published : May 28, 2021, 9:44 PM IST

దర్శకుడు నాగ్ అశ్విన్-హీరో ప్రభాస్ కాంబినేష‌న్​లో ప్రతిష్ఠాత్మకంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కథపై సోషల్​మీడియాలో అభిమానుల మధ్య రకరకాల చర్చ నడుస్తోంది.

ఈ సినిమా 2050 భవిష్యత్​లోని ఓ సైన్స్​ ఫిక్షనల్​ కథతో రూపొందుతోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓ బయోవార్​కు సంబంధించిన కథాంశమని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఈ చిత్రంలో వివరించనున్నట్లు తెలుస్తోంది.

సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపొందనున్న ఈ పాన్​ ఇండియా చిత్రం.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలతో పాటు పాన్ వరల్డ్​ స్థాయిలో విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్​ తారలు అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది షూటింగ్​ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ప్రభాస్-నాగ్ అశ్విన్​ సినిమా సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.