ETV Bharat / sitara

'నిశ్చయ్​' పెళ్లికి అందుకే రాలేదు: రేణు దేశాయ్​

author img

By

Published : Dec 16, 2020, 8:57 PM IST

నిహారిక-చైతూ పెళ్లికి తాను ఎందుకు హాజరుకాలేకపోయానో వివరించారు నటి రేణూదేశాయ్​. ఆ రోజు షూటింగ్​ ఉండటం వల్లే రాలేకపోయానని స్పష్టం చేశారు.

Renu Desai
రేణూ దేశాయ్​

మెగా డాటర్​ నిహారిక పెళ్లి.. కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో పవన్​కల్యాణ్​ పిల్లలు అకీరా నందన్​, ఆద్య కూడా కనువిందు చేశారు. అయితే ఈ పెళ్లికి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్​ హాజరుకాలేదు. దీంతో ఆమెకు ఆహ్వానం అందలేదని వార్తలు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలకు ఆమె చెక్​ పెట్టారు. తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. పెళ్లి రోజు షూటింగ్​ ఉండటం వల్లే తాను రాలేకపోయానని స్పష్టం చేశారు.

చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్​ మళ్లీ సినిమాల్లో నటించడానికి ఇటీవల సిద్ధమయ్యారు. ప్రస్తుతం 'ఆద్య' పేరుతో తెరకెక్కనున్న పాన్​ఇండియా చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి : రేణూ దేశాయ్​ ఈజ్​ బ్యాక్​.. వెబ్​సిరీస్​కు గ్రీన్​సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.