ETV Bharat / sitara

బాలీవుడ్​ నటి హేమమాలినికి అరుదైన గౌరవం - international film festival of india 2021

బాలీవుడ్​ సీనియర్​ నటి హేమమాలినికి(hema malini latest news) 'ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్​' అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారాన్ని.. నవంబరు 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇఫి) వేడుకలో ఆమెకు ప్రదానం చేయనున్నారు.

hemamalini
హేమామాలిని
author img

By

Published : Nov 18, 2021, 4:38 PM IST

Updated : Nov 18, 2021, 4:53 PM IST

బాలీవుడ్​ సీనియర్​ నటి హేమమాలినికి(hema malini latest news) అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు 'ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్​' అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారాన్ని.. నవంబరు 20 నుంచి 28 వరకు గోవాలో(IFFA goa) జరగనున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇఫి) వేడుకలో ఆమెకు ప్రదానం చేయనున్నారు(IFFA 2021). ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు. ఈమెతో పాటు సీబీఎఫ్​సి ఛైర్​పర్సన్​ ప్రసూన్​ జోషి కూడా ఈ అవార్డు వరించింది. భారతీయ చిత్రసీమకు విశేష సేవలందించినందుకుగానూ ఈ పురస్కారాన్ని వీరికి అందజేయనున్నట్లు ఠాకూర్​ వెల్లడించారు.

ఈ చలన చిత్రోత్సవ వేడుకలో(international film festival of india 2021 awards) తొలిసారి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ కూడా పాల్గొనబోతుండటం విశేషం. సత్యజిత్​ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని అమెరికన్​ ఫిల్మ్​మేకర్​ మార్టిన్​ స్కార్సిసి, హంగేరియన్​ దర్శకుడు ఇస్త్వాన్​ జాబోకు(Istvan Szabo) అందజేయనున్నట్లు ఠాకూర్​ తెలిపారు.

ఇదీ చూడండి: Preity zinta children: ప్రీతి జింటాకు కవలపిల్లలు..

Last Updated : Nov 18, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.