ETV Bharat / sitara

'చాణక్య'కు ముందే గోపీచంద్ 'సీటీమార్'..! - gopichand hero

కథానాయకుడు గోపీచంద్.. సంపత్​నంది దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇదే దర్శకుడితో ఇంతకుముందు 'గౌతమ్ నంద' అనే సినిమా చేశాడీ హీరో.

గోపీచంద్ ఇక నుంచి 'సీటీమార్'..!
author img

By

Published : Oct 3, 2019, 11:02 AM IST

Updated : Oct 4, 2019, 8:45 AM IST

టాలీవుడ్ హీరో​ గోపీచంద్,​ మరో రెండు రోజుల్లో 'చాణక్య'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈలోపే మరో కొత్త చిత్రం ప్రారంభించాడు. సంపత్​ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గురువారం.. హైదరాబాద్​లో చిత్రీకరణ లాంఛనంగా మొదలైంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్​ కొట్టాడు.

boyapati srinu
క్లాప్ కొడుతున్న దర్శకుడు బోయపాటి శ్రీను

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్​గా కనిపించనుంది. బీవీఎస్​ఎన్ ప్రసాద్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'సీటీమార్' అనే ఊరమాస్​ టైటిల్​ను పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

gopichand with tamannah
హీరో గోపీచంద్​తో హీరోయిన్ తమన్నా
pooja ceremony for new movie
పూజా కార్యక్రమాల్లో చిత్రబృందం

ఇది చదవండి: యూఎస్​లో చిరు జోరు.. వన్​ మిలియన్​ క్లబ్​లో 'సైరా'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 4, 2019, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.