సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమా 'చిత్రలహరి'. దీనిలో ఇప్పటికే పాపులరైన 'గ్లాస్‌మేట్స్' పాట వీడియో ట్రైలర్ వచ్చేసింది. సునీల్, సాయిధరమ్ తేజ్, హైపర్ ఆది..ఈ పాటలో గ్లాస్‌మేట్స్‌గా చిందేశారు. విజయ్ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడీ మెగాహీరో.
కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ సహాయ పాత్రలో కనిపించనున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: