ప్రముఖ నటుడు సోనూసూద్‌ను ఒడిశాలోని గంజామ్ జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. సోనూసూద్ గొప్ప సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోనూసూద్‌ను విమర్శించిన కొద్ది గంటలకే కలెక్టర్ మళ్లీ ఆయన్ను ప్రశంసించడం గమనార్హం.
ఇదీ సంగతి...
గంజాం జిల్లాకు చెందిన ఓ కొవిడ్ బాధితురాలు తనకు చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయమని కోరుతూ సోనూసూద్‌ను సంప్రదించింది. దీనిపై స్పందించిన సోనూసూద్.. గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్‌ను ఏర్పాటు చేసినట్లు ఈనెల 15న ట్విట్టర్లో వెల్లడించారు.
కలెక్టర్ ట్వీట్
-
We don’t received any communication from @SoodFoundation or @SonuSood . Requested patient is in Home isolation and stable. No bed issues @BrahmapurCorp is monitoring it. 🙏🙏 @CMO_Odisha pic.twitter.com/oDeSrzpE3t
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We don’t received any communication from @SoodFoundation or @SonuSood . Requested patient is in Home isolation and stable. No bed issues @BrahmapurCorp is monitoring it. 🙏🙏 @CMO_Odisha pic.twitter.com/oDeSrzpE3t
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021We don’t received any communication from @SoodFoundation or @SonuSood . Requested patient is in Home isolation and stable. No bed issues @BrahmapurCorp is monitoring it. 🙏🙏 @CMO_Odisha pic.twitter.com/oDeSrzpE3t
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021
సోనూసూద్ కానీ, ఆయన సంస్థ కానీ మమ్మల్ని సంప్రదించలేదు. బాధితురాలు ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతోంది. పడకలకు ఎలాంటి కొరత లేదు. బరంపుర్ కార్పొరేషన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
-గంజాం జిల్లా కలెక్టర్
ఈ మేరకు కలెక్టర్ సోమవారం ట్వీట్ చేశారు. సాయం చేయకున్నా ఆ క్రెడిట్‌ను సోనూ తన ఖాతాలో వేసుకున్నారని పరోక్షంగా ఆరోపించారు.
సోనూసూద్ స్పందన
-
Sir, We never claimed that we approached you, it's the needy who approached us & we arranged the bed for him, attatched are the chats for your reference.Ur office is doing a great job & u can double check that we had helped him too.Have DM you his contact details. Jai hind , 🇮🇳 https://t.co/9atQhI3r4b pic.twitter.com/YUam9AsjNQ
— sonu sood (@SonuSood) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sir, We never claimed that we approached you, it's the needy who approached us & we arranged the bed for him, attatched are the chats for your reference.Ur office is doing a great job & u can double check that we had helped him too.Have DM you his contact details. Jai hind , 🇮🇳 https://t.co/9atQhI3r4b pic.twitter.com/YUam9AsjNQ
— sonu sood (@SonuSood) May 17, 2021Sir, We never claimed that we approached you, it's the needy who approached us & we arranged the bed for him, attatched are the chats for your reference.Ur office is doing a great job & u can double check that we had helped him too.Have DM you his contact details. Jai hind , 🇮🇳 https://t.co/9atQhI3r4b pic.twitter.com/YUam9AsjNQ
— sonu sood (@SonuSood) May 17, 2021
"మేము మిమ్మల్ని సంప్రదించినట్లు ఎక్కడా చెప్పలేదు. బాధితురాలు మమల్ని సంప్రదించినందుకు మేము తగిన ఏర్పాట్లు చేశాము. నేను అటాచ్ చేసిన ఛాట్స్ అందుకు సంబంధించిన ఆధారాలు. బాధితురాలికి సంబంధించిన కాన్టాక్ట్ వివరాలు మీకు మెసేజ్ చేశాను."
-సోనూసూద్
కలెక్టర్ ప్రశంసలు
-
Our intention was not to criticise your system. We have our own TEAM GANJAM to ensure bed availability for patient which work 24*7. Still it’s our duty to investigate if any issues about bed availability. That’s why we cleared the facts. You and your Organization doing great job. https://t.co/nBvIvZR7lM
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our intention was not to criticise your system. We have our own TEAM GANJAM to ensure bed availability for patient which work 24*7. Still it’s our duty to investigate if any issues about bed availability. That’s why we cleared the facts. You and your Organization doing great job. https://t.co/nBvIvZR7lM
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021Our intention was not to criticise your system. We have our own TEAM GANJAM to ensure bed availability for patient which work 24*7. Still it’s our duty to investigate if any issues about bed availability. That’s why we cleared the facts. You and your Organization doing great job. https://t.co/nBvIvZR7lM
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021
మీరు చేస్తున్న పనిని విమర్శించాలి అనేది మా ఉద్దేశం కాదు. పడకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మా బృందం 24 గంటలు కృషి చేస్తోంది. కానీ ఇంకా పడక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు చేయడం మా బాధ్యత. మీరు, మీ సంస్థ గొప్ప సేవ చేస్తున్నారు.
-గంజాం జిల్లా కలెక్టర్
ఈ ట్వీట్‌పై స్పందించిన సోనూసూద్ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : కరోనాను జయించిన వందేళ్ల బామ్మ