ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' సెట్​లో గంగవ్వ సందడి

మహేశ్ బాబు హీరోగా రష్మిక కథానాయికగా నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా సెట్​లో యూట్యూబ్ స్టార్ గంగవ్వ సందడి చేసింది. తనను హీరోయిన్​గా పెట్టి ఓ సినిమా తీయండంటూ దర్శకుడు అనిల్ రావిపూడిని అడుగుతూ సెట్​లో నవ్వులు పూయించింది.

Gangavva
సరిలేరు
author img

By

Published : Dec 13, 2019, 8:14 PM IST

'నన్ను హీరోయిన్‌గా పెట్టుకుని సినిమా తీస్తావా' అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడిని అడుగుతోంది యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం నిర్మించిన విలేజ్‌ సెట్‌లో 'మై విలేజ్‌ షో' యూట్యూబ్‌ ఛానల్‌ సందడి చేసింది. ఈ సందర్భంగా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ.. సెట్‌లో అందరినీ పలకరిస్తూ అలరించింది.

దర్శకుడు అనిల్‌ రావిపూడితో ముచ్చటించింది గంగవ్వ. తనని హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయమని అడిగింది. గంగవ్వ కోరిక విన్న అనిల్ రావిపూడి.. 'హీరోగా ఎవరిని పెట్టాలి' అని అడిగిన సందర్భంలో నవ్వులు పూశాయి. అంతేకాదు, 'సినిమాలు మానేసిన విజయశాంతి ఇప్పుడు చేయడం లేదా? నేను కూడా చేస్తా' అనడం సరదా సరదాగా సాగిపోయింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందంతో గంగవ్వ చేసిన సందడి మీరూ చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. పారిస్‌ ప్రేయసితో ‘ వరల్డ్ ఫేమస్‌ లవర్‌’​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
GELECEK PARTY POOL - AP CLIENTS ONLY
Ankara, Turkey - 13 December 2019
1. Audience standing for national anthem
2. Former Turkish prime minister Ahmet Davutoglu and other party officials singing
3. Davutoglu walking on stage and waving to the audience
++ SHOTS 4 TO 7 CONTAIN SIGN LANGUAGE BOX++
4. SOUNDBITE (Turkish) Ahmet Davutoglu, former Turkish prime minister:
"With this new system, the presidential administration system, restrictions to processes of resolution and exercises of power, not only seriously affected administration productivity, effectiveness and trust, it has also led to a sharp fall in democratic standards."
5. Cutaway to wide of Davutoglu on podium
6. SOUNDBITE (Turkish) Ahmet Davutoglu, former Turkish prime minister:
++STARTS ON SHOT OF AUDIENCE++
"In this framework, taking into consideration our country's historical experiences and its current structure, we advocate a parliamentary system that has been freed of all kinds of tutelage."
7. Davutoglu leaving the stage
8. Wide of Future Party officials and Davutoglu on photo op
STORYLINE:
A former Turkish prime minister who launched a splinter party to rival President Recep Tayyip Erdogan, on Friday pledged a return to a parliamentary democracy and to expand rights and freedoms.
Ahmet Davutoglu made the commitment a day after he formally established the breakaway "The Future Party" - a move analysts say could tear away votes from Erdogan's ruling party.
A new presidential system, which came into effect last year and gave Erdogan vast powers, has led to "a fall in democratic standards," Davutoglu told a meeting where he presented his party's manifesto and founding members.
"We advocate a parliamentary system that has been freed of all kinds of tutelage," he said.
The party is the first of two splinter parties to be founded by former Erdogan allies amid reports of discontent within the ruling party over his authoritarian style of governing. Ali Babacan, a former deputy prime minister, foreign minister and economy minister, has also announced plans for a new party.
The emergence of parties led by Erdogan allies-turned-rivals comes as Erdogan's government grapples with an economic downturn and high unemployment.
His ruling Justice and Development Party, known as the AK Party, lost control of the key cities of Istanbul and Ankara in municipal elections this year.
Davutoglu resigned from the AK Party in September, days after the ruling party began proceedings to expel him from the party for breach of discipline after he issued a manifesto critical of Erdogan's policies.
The politician had served as foreign minister between 2009 and 2014 and later as prime minister until 2016, when he was sacked by Erdogan and replaced by Binali Yildirim, reportedly over his reluctance to support Erdogan's efforts to  increase the powers of the president.  
Davutoglu is regarded as the architect of Turkey's failed Syria policy, which has led to the arrival of some 3.6 million Syrian refugees.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.