టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే 6.18 కోట్ల షేర్ సాధించి వరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
ఏపీ, తెలంగాణలో తొలిరోజు కలెక్షన్ల వివరాలు
- నైజాం - 1.86 కోట్లు
- సీడెడ్ - 82 లక్షలు
- ఉత్తరాంధ్ర - 70 లక్షలు
- వెస్ట్ - 58 లక్షలు
- ఈస్ట్ - 54 లక్షలు
- గుంటూరు - 71 లక్షలు
- నెల్లూరు - 20 లక్షలు
- ఓవర్సీస్ - 35 లక్షలు
- మొత్తం - 6.18 కోట్లు
ఇవీ చూడండి.. నాగశౌర్య కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్..!