ETV Bharat / sitara

సినీ హంగామా..

author img

By

Published : Mar 1, 2019, 5:58 AM IST

నేడు నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. కల్యాణ్ రామ్ '118', అజిత్ 'విశ్వాసం'తో పాటు రెండు హిందీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

నేడు విడుదల కానున్న నాలుగు సినిమాలు

శుక్రవారం వస్తే చాలు తెలుగు నాట సినిమాలు వెల్లువెత్తుతాయి. ఈ వారం తెలుగు, హిందీ కలిపి మొత్తం నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఓ తెలుగు చిత్రం, ఓ తమిళ డబ్బింగ్ సినిమా, రెండు హిందీ చిత్రాలు సినీప్రియుల్ని ఖుషి చేయబోతున్నాయి.

"118"..అంటే?

యాక్షన్ థ్రిల్లర్​గా వస్తుందీ "118" చిత్రం. చిత్ర విజయంపై నమ్మకంతో ఉన్నాడు కల్యాణ్​రామ్. ఇప్పటికే ప్రచార చిత్రంతో అభిమానులను ఆకట్టుకున్నాడీ నందమూరి అబ్బాయి. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి.గుహన్ దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతమందించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది 118.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'విశ్వాసం'..అదిరేనా..

undefined

తమిళనాడులో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన అజిత్ హీరోగా నటించిన "విశ్వాసం". ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. అక్కడ రూ.120 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. మరి ఇక్కడ ఎంత రాబడుతుందో చూడాలి. నయనతార హీరోయిన్​గా నటించింది. శివ దర్శకత్వం వహించారు. జగపతి బాబు కీలకపాత్ర పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కుటుంబంతో సహాజీవనం చేస్తే..

undefined

'ప్యార్​ కా పంచనామా' సిరీస్​తో పాపులర్ అయిన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్. తాజాగా రొమాంటిక్ కామెడీ నేపథ్యంగా తెరకెక్కిన 'లుకా చుప్పీ'తో అలరించనున్నాడు. గతేడాది 'సోనూ కే టీటూ కీ స్వీటీ' చిత్రంతో మంచి విజయాన్నందుకున్న కార్తిక్... మరోసారి ప్రేక్షకులని నవ్వించనున్నాడు. కృతిసనన్ కథానాయికగా నటించింది.లక్ష్మణ్ ఉతెకర్ దర్శకత్వం వహించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బందిపోటుగా "ధోని"

undefined

'ధోనీ: ది అన్​టోల్డ్ స్టోరీ' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్. ఆయన నటించిన యాక్షన్ చిత్రం 'సోన్​చిరియా'. చంబల్​ బందిపోట్ల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మనోజ్ భాజ్​పాయ్, భూమిఫడ్నేకర్ తదితరులు నటించారు. అభిశేక్ చౌబే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lisbon - 27 February 2019
1. Pan of audience attending conference attended by Jean Wyllys, a Brazilian activist and former member of parliament
2. Various of Wyllys speaking
3. Image of Wyllys on screen and text reading (Portuguese) "Why live in exile from today's Brazil?"
4. Audience
5. Pull focus from red carnation (representing Portuguese revolution) to Wyllys
6. Various of audience members
7. Various of Wyllys during interview
8. SOUNDBITE (Portuguese) Jean Wyllys, activist and Brazilian former lawmaker:
"The STF (Supreme Court) can even criminalise homophobia but I do not think that it will immediately have an effect and silence those with hate speech against the LGBT community. But I think that at this point it is important with the current government in place, because educational, cultural and employment and income policies (towards this group) will also not exist - so one must not be against the STF (Supreme Court); on the contrary, I am quite in favour of it, but I think that it is not the only solution."
9. Cutaway
10. SOUNDBITE (Portuguese) Jean Wyllys, activist and Brazilian former lawmaker:
"Along with criminalising homophobia we must guarantee in the law civil equal marriage, we must recognise gay couples as families, as family entities. We must guarantee adoption to gay couples, we must implement policies in education that fight homophobic bullying at schools, we must protect trans people, guarantee their gender identity and access to documentation that reflects their gender identity, we must have policies that generate employment and income for trans people. And so I think that this set of measures are more effective in the medium-long term than simply criminalising it."
11. Cutaway of pride symbol
12. SOUNDBITE (Portuguese) Jean Wyllys, activist and Brazilian former lawmaker:
"I am, I was, an honest lawmaker. I am an honest man. I do not have the resources to take my whole family out of Brazil. I am already struggling to keep myself here in Europe. I need to work, I don't have savings, the few that I had are almost gone, so I need to work and cannot afford to bring my family. So I'm counting that with my departure from Brazil the threats against my family will decrease - as I think they were happening because I was in Brazil – and also the fact that I am here denouncing what is happening there may protect my family because anything that may happen to them, people will know that it is because of what I am denouncing here."
13. Various of Wyllys arriving for meeting with lawmakers in Portuguese parliament
14. Wide of meeting
15. Wyllys at meeting
16. Leader of Left Block Party, Catarina Martins, taking notes at meeting
17. Close of camera
18. SOUNDBITE (Portuguese) Catarina Martins, leader of Left Block Party:
"In reality, when someone elected representing a political position needs to leave their country as a victim of violence, of threats to their life, there is no democracy. Violence as a political weapon is the opposite of democracy. That is why it is important that everyone, no matter whether they agree or not with Jean Wyllys' political positions, stands up saying that there can be no violence used as a political instrument."
19. Image of Wyllys at conference
20. Wyllys thanking audience
21. Various of Wyllys surrounded by audience members
STORYLINE:
An openly-gay former Brazilian congressman who frequently clashed with President Jair Bolsonaro said on Wednesday he welcomed the ongoing Supreme Court deliberation to criminalise homophobia in his homeland.
Speaking in the Portuguese capital Lisbon, Jean Wyllys stressed that the law in-and-by itself was no solution and that it will not immediately stop those targeting the LGBT community with hate speech and violence.
Brazil's Supreme Court recently begun deliberating two cases asking that homophobia and transphobia be classified as criminal offenses, and justices are also expected to decide whether attacks against gay and trans people should be considered a form of racism that is punishable in accordance with Brazil's constitution.
Wyllys, who was re-elected in the last election to Brazil's congress, left the country recently and said he was also leaving his job because of mounting death threats.
He said his decision was driven by a climate of heated rhetoric and intensifying violence toward members of the LGBT community in the wake of last year's campaigns.
Wyllys previously said death threats against him had increased significantly since Rio de Janeiro councilwoman Marielle Franco, a friend of his, was shot and killed along with her driver in March.
Many in Latin America's largest nation saw Franco, who was black, lesbian and hailed from one of Rio de Janeiro's most violent slums, as a symbol of hope for her strong advocacy for LGBT rights and outspoken criticism of police brutality in poor neighbourhoods.
Her death led to large protests in Brazil and in several countries. Since then, Wyllys, who represented Rio de Janeiro, has used a security detail.
Wyllys rose to fame several years ago after becoming a finalist on the reality show "Big Brother Brasil," causing a lot of controversy in the deeply conservative country as an openly gay contestant.
He combined that notoriety with political activism, and in 2010 won a seat in Congress.
While in Lisbon, Wyllys also met with members of the Portuguese parliament including lawmakers from the centre-right and left wing parties.
Wyllys is currently living in Germany and has no plans to return to his homeland.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.