ETV Bharat / sitara

బాలయ్య 'అఖండ' నుంచి ఫస్ట్​ సాంగ్ వచ్చేసింది - అఖండ అడిగా అడిగా సాంగ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట(balakrishna akhanda movie songs)ను విడుదల చేసింది చిత్రబృందం.

Ballaya
బాలకృష్ణ
author img

By

Published : Sep 18, 2021, 5:36 PM IST

బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'అఖండ'(balakrishna akhanda poster) శరవేగంగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ గీతాన్ని(balakrishna akhanda movie songs) విడుదల చేసింది చిత్రబృందం. 'అడిగా అడిగా' అంటూ సాగే ఈ లిరికల్​ వీడియో సాంగ్​ ​అలరిస్తోంది. తమన్ సంగీతం మరోసారి ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దసరాకు ఈ సినిమా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి(boyapati balakrishna movies) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. ప్రగ్యాజైశ్వాల్​ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరో సినిమాలో..!

'అఖండ' తర్వాత బాలయ్య మరో కొత్త సినిమా(Balakrishna new movie) చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథతో సితార సంస్థ(sitara entertainments movies) ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం పక్కా పల్లెటూరి బ్యాక్​డ్రాప్​లో ఉంటుందని.. ఇందులో బాలయ్య (balakrishna latest movie updates) ఎమోషనల్​ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్​లో టాక్​ వినిపిస్తోంది. దీని కోసం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా బాలయ్య, సితార సంస్థ కాంబినేషన్​లో కొత్త తరహా సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఇవీ చూడండి: 'మా' ఎలక్షన్స్​ నోటిఫికేషన్​ విడుదల.. నిబంధనలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.