ETV Bharat / sitara

బిగ్​బాస్​ సెట్​లో​ అగ్నిప్రమాదం - బిగ్​బాస్​ సెట్​లో అగ్నిప్రమాదం

Fire in Bigboss set: ముంబయిలోని గోవెగావ్​లో ఉన్న రియాలిటీ షో బిగ్​బాస్ సెట్​లో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే నాలుగు ఫైర్​ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Fire broke out on BIGBOSS
బిగ్​బాస్​ సెట్​లో​ అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 13, 2022, 3:59 PM IST

Fire in Bigboss set: రియాలిటీ షో బిగ్​బాస్​ సెట్​లో మంటలు చెలరేగాయి. ముంబయిలోని గోరెగావ్​​లో ఉన్న బిగ్​బాస్​ సెట్​లో ఈ ఘటన జరిగింది. తక్షణమే నాలుగు అగ్నిమాపక యాంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అదృష్ణవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది బీఎమ్​సీ.

గతంలోనూ గోరెగావ్‌లోని ఓ ఫిల్మ్‌ స్టూడియోలో ప్రభాస్​ 'ఆదిపురుష్' సినిమా షూటింగ్​ జరుగుతుండగా అగ్నిప్రమాదం జరిగింది.

ఇదీ చూడండి: నేహాశెట్టి ఎమోషనల్​.. ఆ వ్యక్తి తనతో లేరంటూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.