హిందీ టీవీ నటి మున్మన్ దత్తాపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో అప్లోడ్ చేసిన ఈమె.. ఓ వర్గాన్ని కించపరిచేలా ఓ పదాన్ని అందులో ఉపయోగించింది. దీంతో ఓ రాజకీయ పార్టీకి చెందిన నరేశ్ బోహిత్ ఆమెపై ఫిర్యాదు చేశాడు.
దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇంతకు ముందు ఇలానే నటి మున్మున్పై హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్లో కేసులు నమోదయ్యాయి.
![FIR against actor Munmun Dutta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-01-29-munmun-7201159_29052021124023_2905f_1622272223_140.jpg)
ఇవీ చదవండి: