ETV Bharat / sitara

సందీప్ చిత్రంలో 'ఎక్స్​క్యూజ్​మీ' అంటున్న సిద్ధార్థ్​ - #SundeepKishan

'నిను వీడని నీడను నేనే' సినిమాలోని 'ఎక్స్​క్యూజ్​మీ రాక్షాసి' పాట ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్​ హీరోగా నటిస్తే కథానాయకుడు సిద్దార్థ్ గాయకుడిగా మారాడు.

'ఎక్స్​క్యూజ్​మీ రాక్షాసి' అంటున్న సందీప్ కిషన్
author img

By

Published : Jun 29, 2019, 9:59 AM IST

సందీప్ కిషన్​ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తోన్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఇందులోని 'ఎక్స్​క్యూజ్​మీ రాక్షాసి' అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను కథానాయకుడు సిద్ధార్థ్​ పాడటం విశేషం.

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్య సింగ్ హీరోయిన్​గా కనిపించనుంది. తమన్ సంగీతాన్ని అందించాడు. కార్తీక్ రాజ్ దర్శకుడు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సందీప్ కిషన్​ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తోన్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఇందులోని 'ఎక్స్​క్యూజ్​మీ రాక్షాసి' అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను కథానాయకుడు సిద్ధార్థ్​ పాడటం విశేషం.

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్య సింగ్ హీరోయిన్​గా కనిపించనుంది. తమన్ సంగీతాన్ని అందించాడు. కార్తీక్ రాజ్ దర్శకుడు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్​కు గాయాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lampedusa - 29 June 2019
++NIGHT SHOTS++
1. Various of Carola Rakete, captain of German humanitarian vessel Sea-Watch 3 disembarking ship, being led into a police vehicle by officers
2. Various of docked vessel
3. Refugees and personnel on vessel
4. Various of protesters, police in front of vessel
5. Police in front of vessel
STORYLINE:
The captain of a German humanitarian vessel, carrying about 40 rescued migrants, was detained by police after the ship illegally docked at a port on the Italian island of Lampedusa on Saturday.
The Sea-Watch 3 arrived on the tiny island south of Sicily early on Saturday morning after a three-day stand off with Italian authorities who refused to let the refugees disembark.
On Friday evening, the boat's commander Carola Rakete defied orders from port authorities, swerving around a patrol boat before approaching the dock.
Fifty-three migrants were rescued in waters off Libya more than two weeks ago, but that number decreased as various passengers were taken ashore because of medical conditions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.