ETV Bharat / sitara

'డిస్కోరాజా' కోసం మాస్​ మహారాజా పాట

రవితేజ హీరోగా రూపొందిన 'డిస్కోరాజా' చిత్రంలో లిరికల్ సాంగ్ విడుదలైంది. మాస్ మాహారాజా, బప్పిలహరి ఈ పాటను ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

Dosco raja Lyrical Song Release Today
డిస్కోరాజా
author img

By

Published : Jan 16, 2020, 11:10 PM IST

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం డిస్కోరాజా. తాజాగా ఈ సినిమా లిరికల్ సాంగ్ విడుదలైంది. 'కాలం ఆగాలి.. నా కాలి వేగం చూసి.. లోకం సాగాలి.. నా వేలి సైగే తెలిసి' అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది.

ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. రవితేజ, బప్పిలహరి ఆలపించారు. తొలిసారి ‘బలుపు’ చిత్రం కోసం పాట పాడిన రవితేజ ఆ తర్వాత పవర్‌, రాజా ది గ్రేట్‌ చిత్రాల్లోనూ తన గొంతు వినిపించారు. ఆ పాటలన్నీ అలరించాయి. ఇప్పుడు మళ్లీ తమన్‌ సంగీత సారథ్యంలోనే ఈ పాటను పాడటం విశేషం.

ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌, తాన్య హోప్‌ కథానాయికలు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాస్య నటుడు సునీల్‌ ఇందులో ఒక డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: భారతీయుడుకి విలన్​గా కాజల్​..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sanaa, Yemen - 16 January 2020
1. Various of news conference
2. SOUNDBITE (Arabic) Ali Al-Ansari, Executive Director of TeleYemen:
"We are in the process of trying to create redundancies and connectivity (on other lines of connectivity) through many different channels through the cable flag and Djibouti cable."
3. Cutaway of TeleYemen news conference
4. Journalist
5. SOUNDBITE (Arabic) Ali Al-Ansari, Executive Director of TeleYemen:
"It is very difficult to provide a specific date to fix the cable but we can confirm that we have already prepared work and assigned a ship to fix and conduct cable services but we are waiting for the ship's clearance from the Egyptian authorities."
6. Wide of TeleYemen press conference
7. Close of map showing cable
STORYLINE:
A country-wide internet outage in Yemen was caused by a cut cable in the Red Sea, the country's telecommunication company said on Thursday.
The cable, run by TeleYemen, serves internet to the entire state, as well as several other Arab countries including Kuwait, Saudi Arabia and Sudan.
In a statement, the company said it couldn't switch the country to another underwater or land cable in the region due to the ongoing conflicts in the region.
Speaking at a news conference in Sanaa, Executive Director Ali Al-Ansari said he couldn't provide a guaranteed date for when the cable would be fixed, but did confirm that work was being prepared.
Al-Ansari said the company had "assigned a ship to fix and conduct cable services," and the vessel was waiting for clearance from the Egyptian authorities.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.