బాలీవుడ్ నటి మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నట్టు అర్జున్ కపూర్ ఇటీవల బహిర్గతపరిచిన విషయం తెలిసిందే. తాజాగా సామాజిక మాధ్యమంలో ఓ మహిళ అర్జున్ కపూర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. "శ్రీదేవిని ఇష్టపడని నువ్వు(అర్జున్)... పెళ్లై పిల్లలున్న మలైకాను ఎలా ప్రేమిస్తావ్" అంటూ ట్వీట్ చేసింది.
"మీ అమ్మను వదిలేశాడన్న కారణంగా మీ నాన్న భార్యైన శ్రీదేవి అంటే నీకు ఇష్టముండదు. కానీ పెళ్లై పిల్లలు ఉండి, నీ కంటే 11 ఏళ్లు పెద్దదైన మలైకను ప్రేమిస్తున్నావ్. ఎందుకిలా రెండు తీరులుగా ప్రవర్తిస్తున్నావ్ అర్జున్" అని ఆమె ట్వీట్ చేసింది. తాను హీరో వరుణ్‌ధావన్ అభిమానిని అని ట్విట్టర్ ఫ్రొఫైల్లో పేర్కొంది ఆమె.
బోనీ కపూర్ శ్రీదేవి కంటే ముందు అర్జున్ కపూర్ తల్లి మోనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు.
మహిళ చేసిన ట్వీట్‌కు స్పందించాడు అర్జున్ కపూర్.
"నేను ఎవరి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. వారికి(శ్రీదేవి, బోనీకపూర్) కొంచెం దూరంగా ఉన్నానంతే. నేను ఒకవేళ అలా చేసున్నట్లయితే మా నాన్నతో ఇన్నేళ్లు ఎలా ఉండగలను, జాన్వీ, ఖుషీ కపూర్లతో(శ్రీదేవి కూతుర్లు) ప్రేమగా ఎలా మాట్లాడగలను. ఓ మనిషి గురించి తెలుసుకోకుండా మాట్లాడటం చాలా సులభం. నువ్వు వరుణ్ ఫొటో పెట్టుకుని ట్విట్టర్లో విద్వేషం వ్యాప్తి చేయొద్దు" అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు అర్జున్.
-
I don’t hate anyone Kusum. We kept a dignified distance, If I did I wouldn’t have been there for my dad Janhvi & Khushi at a sensitive time... it’s easy to type & judge, think a little. Your @Varun_dvn s fan so I feel I should tell u don’t spread negativity with his face on ur DP https://t.co/DHyHVVDPHq
— Arjun Kapoor (@arjunk26) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I don’t hate anyone Kusum. We kept a dignified distance, If I did I wouldn’t have been there for my dad Janhvi & Khushi at a sensitive time... it’s easy to type & judge, think a little. Your @Varun_dvn s fan so I feel I should tell u don’t spread negativity with his face on ur DP https://t.co/DHyHVVDPHq
— Arjun Kapoor (@arjunk26) May 28, 2019I don’t hate anyone Kusum. We kept a dignified distance, If I did I wouldn’t have been there for my dad Janhvi & Khushi at a sensitive time... it’s easy to type & judge, think a little. Your @Varun_dvn s fan so I feel I should tell u don’t spread negativity with his face on ur DP https://t.co/DHyHVVDPHq
— Arjun Kapoor (@arjunk26) May 28, 2019
వెంటనే ఆ మహిళ తన ట్వీట్‌ను తొలగించింది. క్షమించమని వేడుకొంటూ మరో పోస్ట్ చేసింది.
"ఎవరినైనా నేను బాధపెట్టుంటే క్షమించండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. అర్జున్ కపూర్, మలైకా అరోరాకు వ్యతిరేకంగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు" అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది.
-
I apologise if I have hurt anyone's sentiments. I meant to do no harm. Extremely sorry to all @arjunk26 Fans.... Please Forgive me👃👃. It was just my opinion. Have nothing against @arjunk26 Sir or #MalaikaArora Ma'am. . SORRY SIR @arjunk26
— kusum Bhutani | ❤️❤️ KALANK ❤️❤️ (@kusumbhutani) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I apologise if I have hurt anyone's sentiments. I meant to do no harm. Extremely sorry to all @arjunk26 Fans.... Please Forgive me👃👃. It was just my opinion. Have nothing against @arjunk26 Sir or #MalaikaArora Ma'am. . SORRY SIR @arjunk26
— kusum Bhutani | ❤️❤️ KALANK ❤️❤️ (@kusumbhutani) May 28, 2019I apologise if I have hurt anyone's sentiments. I meant to do no harm. Extremely sorry to all @arjunk26 Fans.... Please Forgive me👃👃. It was just my opinion. Have nothing against @arjunk26 Sir or #MalaikaArora Ma'am. . SORRY SIR @arjunk26
— kusum Bhutani | ❤️❤️ KALANK ❤️❤️ (@kusumbhutani) May 28, 2019
మహిళ క్షమాపణ ట్వీట్‌కు హీరో వరుణ్ ధావన్ స్పందించాడు.
"క్షమాపణ చెప్పినందుకు సంతోషిస్తున్నా. అర్జున్ చాలా మంచి వ్యక్తి. అర్థం చేసుకోగలడు. నా అభిమానులు ఇతర నటులు గురించి చెడుగా మాట్లాడకూడదని నేను ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు.
-
Im glad u apologised kusum its okay arjun is not upset lets just all live our own lives ak has a big heart like I always say I don’t want any of my fans to talk bad about any actors #keepiteasy https://t.co/o4aNGmbMjb
— Varun Dhawan (@Varun_dvn) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Im glad u apologised kusum its okay arjun is not upset lets just all live our own lives ak has a big heart like I always say I don’t want any of my fans to talk bad about any actors #keepiteasy https://t.co/o4aNGmbMjb
— Varun Dhawan (@Varun_dvn) May 28, 2019Im glad u apologised kusum its okay arjun is not upset lets just all live our own lives ak has a big heart like I always say I don’t want any of my fans to talk bad about any actors #keepiteasy https://t.co/o4aNGmbMjb
— Varun Dhawan (@Varun_dvn) May 28, 2019