ETV Bharat / sitara

Doctors Day: మనిషి రూపంలో ఉన్న దేవుడు.. వైద్యుడు - National doctors day

వైద్యుల దినోత్సవం(Doctors Day) సందర్భంగా వారి కృషిని మెచ్చుకుంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. 'మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు వాళ్లు' అంటూ రాసుకొచ్చారు.

doctors day tollywood celebrities wishes
డాక్టర్స్ డే టాలీవుడ్
author img

By

Published : Jul 1, 2021, 2:25 PM IST

డాక్టర్ల గురించి మనకు మంచి అభిప్రాయం ఉన్నా సరే కొవిడ్ ప్రభావం తర్వాత వారిపై గౌరవం మరింత పెరిగింది. ప్రస్తుతం వారు చేస్తున్న సేవలు అలాంటివి. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి, ఎన్నో లక్షల మంది బాధితులను కొవిడ్​ నుంచి కాపాడారు. ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నారు. గురువారం జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా సాధారణ ప్రజానీకం నుంచి స్టార్ హీరోల వరకు డాక్టర్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సూపర్​స్టార్ మహేశ్​బాబు, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు డాక్టర్ల కృషిని మెచ్చుకుంటూ ట్వీట్​లు చేశారు. వారు ఏం చేశారో చూసేద్దాం.

balakrishna facebook post on doctors day
బాలకృష్ణ ఫేస్​బుక్ పోస్ట్
  • Saluting ALL the Doctors on this #NationalDoctorsDay.Doctors are the ONLY beings who could save lives.#VaidyoNarayanoHarihi Doctors are the Human forms of Almighty GOD!During this global health crisis this fact has been reinforced yet again.Lets be grateful to them now & always!

    — Chiranjeevi Konidela (@KChiruTweets) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Saviours of life.. The greatest heroes of all time! Your contribution and commitment to the welfare of humanity is unparalleled. A big thank you to all the doctors out there! Gratitude always 🙏🙏🙏#DoctorsDay pic.twitter.com/zRcQHRtWQi

    — Mahesh Babu (@urstrulyMahesh) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Just a day is not enough to show our gratitude to the Doctors for their round the clock efforts✨ Salute to all the doctors who risked & lost their lives during this deadly pandemic!#HappyDoctorsDay

    — Anil Ravipudi (@AnilRavipudi) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.