ETV Bharat / sitara

ఆయనతో సావాసం అంటే ఇలానే ఉంటది..

author img

By

Published : Nov 11, 2019, 2:25 PM IST

సల్మాన్ ఖాన్​, దిశా పటానీ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'రాధే'. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని పాట చిత్రీకరణలో గాయపడింది నటి దిశా. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

దిశా

ప్రముఖ బాలీవుడ్‌ నటి దిశా పటానీ తను చేసే సాహస దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పెడతూ సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో వస్తోన్న 'రాధే' చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పాట చిత్రీకరణ కోసం డ్యాన్స్‌ సాధన చేస్తుండగా మోకాళ్లకి దెబ్బలు తగిలించుకుంది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

"ప్రభుదేవా సినిమాలో పాటలంటే ఇలాగే ఉంటుంది"..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొంతమంది నెటిజన్లు మాత్రం కష్టానికి తగిలిన ఫలితం తరువాత వస్తుందులే అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంతకుముందు సల్మాన్‌తో కలిసి 'భారత్‌' చిత్రంలో నటించింది దిశా. ఇప్పుడు మరోసారి భాయ్​జాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

ఇవీ చూడండి.. గోవాకు వెళ్లిన 'రొమాంటిక్' బృందం

ఆయనతో సావాసం అంటే ఇలానే ఉంటది..

ప్రముఖ బాలీవుడ్‌ నటి దిశా పటానీ తను చేసే సాహస దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పెడతూ సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో వస్తోన్న 'రాధే' చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పాట చిత్రీకరణ కోసం డ్యాన్స్‌ సాధన చేస్తుండగా మోకాళ్లకి దెబ్బలు తగిలించుకుంది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

"ప్రభుదేవా సినిమాలో పాటలంటే ఇలాగే ఉంటుంది"..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొంతమంది నెటిజన్లు మాత్రం కష్టానికి తగిలిన ఫలితం తరువాత వస్తుందులే అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంతకుముందు సల్మాన్‌తో కలిసి 'భారత్‌' చిత్రంలో నటించింది దిశా. ఇప్పుడు మరోసారి భాయ్​జాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

ఇవీ చూడండి.. గోవాకు వెళ్లిన 'రొమాంటిక్' బృందం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 11 November 2019
1. Protester detained in central district
2. Police arriving to disperse protest
3. Police holds sign reading (English)  "Police Warning: This meeting or procession is in breach of the law. Disperse of we may use force."
4. Protesters
5. Police fire tear gar
6. Woman seeks refuge from tear gas in commercial building
7. Various people pouring water into eyes, old man rests on the floor
8. Injured man enters elevator holding tissue to bleeding head
9. Police walking down road road
10. Protesters standing together and chanting
11. Man holding flag reading: (English) "Free Hong Kong Revolution Now" joins protesters holding umbrellas
12. Protesters shield behind umbrellas
13. Row of police with banner reading: (English)  "Warning Tear Smoke", firing tear gas into the protesters who flee, police pursue
14. SOUNDBITE (English) Miss Wall, 33, multimedia designer:
"So today afternoon we are coming out because this morning a police shoot two boys in Sai Wan Ho this morning and they did not have any like attacking things and they are not attacking the police. They are not doing anything violent, and the police just shoot them. And we are so angry about the police brutality and the violence that happened in the past five months in Hong Kong. And there is no solution because the government never responds to any of our requests on police violence. And also because we asked them for five demands and they only answer one so far. And they did not accept the other four, but the police problem getting like serious and more serious and serious. So we felt like we must stand out and we must encourage everyone, Hong Kong people to come out and fight for the government.
15. Close-up of used gas canister
STORYLINE:
Protesters gathered in Hong Kong's central district after police shot a protester during the Monday morning commute.  
Hong Kong's protesters are also fighting for political reform and police accountability.
"Today, afternoon we are coming out because this morning a police shoot two boys in Sai Wan Ho this morning and they did not have any like attacking things and they are not attacking the police" told Miss Hall, who works in the district.
Police fired tear gas as they attempted to disperse the crowds, who sheltered behind umbrellas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.