ETV Bharat / sitara

ఎన్​కౌంటర్​తో 'దిశ'కు న్యాయం​: సినీ, క్రీడాలోకం

author img

By

Published : Dec 6, 2019, 9:30 AM IST

Updated : Dec 6, 2019, 4:03 PM IST

ిే్ే్
దిశ

16:00 December 06

టేబుల్ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్

ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్.. దిశ ఘటనలో నిందితుల ఎన్​కౌంటర్​పై స్పందించింది. తెలంగాణ పోలీస్​కు సెల్యూట్​ చెబుతూ, అభినందనలు చెప్పింది.

12:17 December 06

ఛార్మి

ఛార్మి
ప్రతి రేపిస్టును ఎన్​కౌంటర్ చేయాలి. మహిళలను తక్కువ చేసి చూసే వారు పోలీసులను చూసి భయపడాలి. ఇలాంటి ఘటనకు పాల్పడే వారికి ముందు పోలీసులు గుర్తు రావాలి. భయం కలగాలి. హ్యాట్సాఫ్​ టూ పోలీసు డిపార్ట్​మెంట్. ఈరోజు మనకు నిజమైన దీపావళి.

11:54 December 06

  • దిశా ఎన్కౌంటర్ పై స్పందించిన నందమూరి బాలక్రిష్ణ pic.twitter.com/5yj5beaYoi

    — Vamsi Shekar (@UrsVamsiShekar) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలకృష్ణ
మరోసారి ఇలాంటి ఘటనకు పాల్పడే వారికి ఇది సరైన గుణపాఠంగా నిలవాలి. ముందు ముందు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. నిందితులకు విధించిన శిక్ష పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు

11:43 December 06

  • Will this stop the future rapists??
    And an important question
    Will every rapist be treated the same way...irrespective of their social standing?!

    — Gutta Jwala (@Guttajwala) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గుత్తా జ్వాల
ఈ ఘటన భవిష్యత్తు రేపిస్టులను ఆపుతుందా..? ముఖ్యమైన ప్రశ్నేంటంటే.. వారు ఎలాంటి స్థాయిలో ఉన్నా ప్రతి రేపిస్టుకి ఇలాంటి శిక్షే పడాలి.

11:37 December 06

మంచు మనోజ్
మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారు ఇకపై జాగ్రత్తగా ఉండండి. తల్లులు, అక్క,చెల్లెల్లు జాగ్రత్త వహించండి. పోలీసులకు హ్యాట్సాఫ్

11:34 December 06

  • SALUTE 🙏🏽Telangana పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను you are the real heros .I always believe one thing మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే @TelanganaDGP @KTRTRS 🙏🏽

    — PURIJAGAN (@purijagan) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పూరి జగన్నాథ్
తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు .నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతుంటా.. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు .  నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే

11:31 December 06

  • Woke up to some good news. At the time when we all didn’t feel safe, our cops stood up. Hats off to the cops/Mr KCR and @KTRTRS in instilling a sense of security to lot of them. Including me. Jai Sri Ram! Jai Hind!

    — Vishnu Manchu (@iVishnuManchu) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విష్ణు మంచు
శుభవార్తతో నిద్రలేచా. మనం ఎప్పుడైతే రక్షణ కరువైందని అనుకుంటామో అప్పుడు పోలీసులు వారి బాధ్యత నిర్వర్తిస్తారు. పోలీసులకు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​లకు హ్యాట్సాఫ్.

11:28 December 06

  • Sister,
    We couldn't save you, but justice has been served for you. A big big salute to #TelanganaPolice ...May your soul rest in peace 🙏🏼

    — PRATHI ROJU PANDAAGE ON DEC 20th 😊 (@IamSaiDharamTej) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సాయిధరమ్ తేజ్
సిస్టర్​ నిన్ను కాపాడుకోలేకపోయాం. కానీ న్యాయం జరిగింది. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు

11:22 December 06

  • Salute to Telangana police for taking an apt decision! Justice 🙏🏼 #JusticeForDisha

    — Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిధి అగర్వాల్
సరైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ పోలీసులకు సెల్యూట్.

10:52 December 06

ఉత్తేజ్

ఉత్తేజ్
ఇలాంటి ఘటనకు ఎన్​కౌంటర్ సరైన శిక్షని అన్నాడు ఉత్తేజ్. అబ్బాయిలను పద్ధతిగా పెంచాలని కోరాడు. నిందితులకు సరైన శిక్ష వేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు

10:23 December 06

రాశీఖన్నా
హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్. న్యాయం జరిగిందని భావిస్తున్నా.

10:21 December 06

సైనా నెహ్వాల్
అద్భుతంగా పని చేశారు. పోలీసులకు సెల్యూట్

10:15 December 06

రకుల్ ప్రీత్ సింగ్
ఇలాంటి దారుణాలు చేసి ఎంత దూరం పరుగెత్తగలరు. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు.

10:12 December 06

  • This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter

    — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నాగార్జున
ఉదయం లేస్తూనే ఈ వార్త విన్నా. న్యాయం జరిగింది

10:03 December 06

విశాల్
చివరికి న్యాయం జరిగింది. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు

09:57 December 06

  • ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి
    వాడు పోలీసోడు అయ్యుండాలి#Disha

    — Nani (@NameisNani) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నాని
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి

09:54 December 06

  • I ❤️ TELANGANA . Fear is a great solution and sometimes the only solution .

    — Samantha Akkineni (@Samanthaprabhu2) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సమంత
తెలంగాణ పోలీసులకు సెల్యూట్. భయానికి సరైన సొల్యూషన్ దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం

09:44 December 06

  • Maa trailers teasers like cheyalapoyinaa parledhu
    pls ee encounter news Maatram trending cheyandi...... ILA JARIGINDHI ani chaatimpu veyandi pls...... 🙏🙏🙏🙏

    — Harish Shankar .S (@harish2you) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హరీశ్ శంకర్

మా సినిమా టిజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు. ఈ ఎన్ కౌంటర్ ట్రెండింగ్ అవ్వాలి. ఈ ఎన్ కౌంటర్ ను చాటింపు వేసి చెప్పాలి. తన ప్రొఫైల్ ఫొటో తీసి సజ్జనార్ ఫొటో పెట్టుకున్న హరీశ్ శంకర్

09:41 December 06

అల్లు అర్జున్
న్యాయం జరిగింది

09:39 December 06

  • Finally... The brutes deserved it for the inhuman Horrific crime they committed.
    We will never get back the innocent Disha again... but the next time someone thinks of rape or murder they will also realise the consequences. #JusticeForDisha #Encounter pic.twitter.com/2Zm7be2q7b

    — Nikhil Siddhartha (@actor_Nikhil) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిఖిల్
నిందితులకి ఈ శిక్ష సరైనది. అమాయకురాలైన దిశను తిరిగి తీసుకురాలేం. కానీ మరోసారి ఇలాంటి దారుణానికి పాల్పడకుండా ఉండటానికి ఇలాంటి శిక్షలు కనువిప్పు కలిగిస్తాయి.

09:34 December 06

  • Nothing can erase the pain of the grieving family! But, this will hopefully bring some closure. Justice has been served. Rest in Peace Disha! Kudos to @hydcitypolice @cyberabadpolice

    — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కల్యాణ్ రామ్
బాధితురాలి కుటుంబం బాధను ఏం చేసినా తీర్చలేం. కానీ ఈ ఎన్​కౌంటర్ కాస్త ఉపశమనం కలిగించవచ్చు. న్యాయం జరిగింది. దిశ ఆత్మకు శాంతి చేకూరాలి.

09:21 December 06

  • JUSTICE SERVED! Now, Rest In Peace Disha.

    — Jr NTR (@tarak9999) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై సినీ హీరోలు స్పందించారు. 

జూనియర్ ఎన్టీఆర్

దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్​ న్యాయం జరిగిందని అన్నాడు. బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: TD Garden, Boston, Massachusetts, USA. 5th December 2019.
Boston Bruins 3, Chicago Blackhawks 4
1st Period
1. 00:00 Overhead of opening draw
2. 00:04 GOAL - Blackhawks Ryan Carpenter scores shorthanded goal, 1-0 Blackhawks
3. 00:27 Replay of goal
4. 00:35 GOAL - Blackhawks Dylan Strome scores power-play goal, 2-0 Blackhawks
3rd Period
5. 00:50 GOAL - Blackhawks Alex DeBrincat scores goal 17 seconds into period, 3-0 Blackhawks
6. 01:17 GOAL - Bruins Joakim Nordstrom scores goal, 3-1 Bruins trail
7. 01:35 GOAL - Bruins Chris Wagner scores shorthanded goal, 3-2 Bruins trail
8. 01:56 Replay of goal
9. 02:17 GOAL - Bruins Torey Krug scores goal, 3-3
Overtime
10. 02:35 GOAL - Blackhawks Jonathan Toews scores game-winning goal in 4-on-4 play, 4-3 Blackhawks
11. 02:53 Replay of goal
12. 03:13 Blackhawks celebrate
SOURCE: NHL
DURATION: 03:24
STORYLINE:
Jonathan Toews scored 54 seconds into overtime and the Chicago Blackhawks recovered after blowing a three-goal, third-period lead to beat Boston 4-3 on Thursday night and end the Bruins' eight-game winning streak.
Towes picked up the puck after a turnover by David Pastrnak and skated in on Tuukka Rask before backhanding it between the goalie's legs. The crowd, which thought Pastrnak had been tripped, began showering the ice with garbage.
Robin Lehner made 37 saves for the Blackhawks, who had lost six of their previous seven games. Ryan Carpenter and Dylan Strome scored 37 seconds apart at the end of the first period, and Alex DeBrincat scored off the opening faceoff of the third period to make it 3-0 _ the first three-goal deficit Boston had faced all season.
The Bruins had not lost since Nov. 16. Their third-period comeback preserved another streak, though: No Boston pro team has lost a home game in regulation since the Baltimore Orioles beat the Red Sox on Sept. 28.
Neither the Patriots nor Celtics have lost at home this season, and the Bruins are now 12-0-5.
Tuukka Rask made 26 saves for the Bruins.
Last Updated : Dec 6, 2019, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.