ETV Bharat / sitara

రెండో షెడ్యూల్​ చేరిన రవితేజ 'డిస్కోరాజా' - raviteja disco raja

మాస్ మహరాజ్​​ రవితేజ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ కథానాయికలు. ఈ సినిమా రెండో షెడ్యూల్​ కోసం సిద్ధమవుతోంది.

రెండో లెవల్​లో రవితేజ 'డిస్కోరాజా'
author img

By

Published : May 26, 2019, 8:27 PM IST

వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ కథానాయికలు. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా బుధవారం నుంచి రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ షురూ కాబోతోంది. రవితేజ, ఇతర బృందంపై ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. వచ్చే నెల 21 వరకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్‌కీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్​ బాణీలు సమకూర్చుతున్నాడు.

disco raja shooting second schedule
డిస్కోరాజా పోస్టర్​

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
1930
CANNES _ Stars walk to red carpet on the closing night of the Cannes Film Festival.
CANNES_ Highlights from the awards ceremony with winners of the coveted Palme d'Or.
2230
CANNES_ Various reactions from Cannes Film Festival winners.
Broadcast video already available:
LIMA_ Peruvian clowns take to the streets on national day.
CANNES_ Bong Joon-ho wins first Palme d'Or for Korea with 'Parasite.'
ARCHIVE_ Stan Lee's former manager arrested on elder abuse charges.
CANNES_ Quentin Tarantino, Antonio Banderas, Sylvester Stallone, Bong Joon-Ho and Catherine Deneuve close the 72nd Cannes International Film Festival.
CANNES_ Bong Joon-ho's satire 'Parasite' wins Palme d'Or.
CANNES_ Lea Seydoux on her new crime drama and returning to 'Bond'.
CANNES_ Virginie Efira reunites with director Justine Triet for 'Sibyl'.
CANNES_ Bong Joon-ho explores social inequality in drama, 'Parasite'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.