ETV Bharat / sitara

'దళపతి' కుదరక 'రణరంగం' చేశాం: సుధీర్​ - sudheer verma

శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం 'రణరంగం'. ఈ సినిమాకు మొదట 'దళపతి' అనే టైటిల్ పెడదామని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదని దర్శకుడు సుధీర్ వర్మ తెలిపాడు.

సుధీర్
author img

By

Published : Aug 13, 2019, 9:40 PM IST

Updated : Sep 26, 2019, 10:08 PM IST

శర్వానంద్‌ కథానాయకుడిగా ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ నేపథ్యంలో వస్తోన్న చిత్రం 'రణరంగం'. యువ దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదలవుతోంది.

ఈ సినిమాకు మొదట 'దళపతి' అనే టైటిల్‌ పెడదామనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల అది సాధ్యమవలేదట. ఏ పేరు పెట్టాలి? అనే సందేహంలో ఉన్నప్పుడు ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ 'రణరంగం' అనే పేరు చెప్పాడట. "సౌండింగ్‌ బావుంది ఇదే ఖరారు చేసేద్దాం" అని అన్నాడట దర్శకుడు సుధీర్ వర్మ. అలా ఈ యాక్షన్‌ మూవీకి 'రణరంగం' కుదిరింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శిన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.

శర్వానంద్‌ కథానాయకుడిగా ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ నేపథ్యంలో వస్తోన్న చిత్రం 'రణరంగం'. యువ దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదలవుతోంది.

ఈ సినిమాకు మొదట 'దళపతి' అనే టైటిల్‌ పెడదామనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల అది సాధ్యమవలేదట. ఏ పేరు పెట్టాలి? అనే సందేహంలో ఉన్నప్పుడు ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ 'రణరంగం' అనే పేరు చెప్పాడట. "సౌండింగ్‌ బావుంది ఇదే ఖరారు చేసేద్దాం" అని అన్నాడట దర్శకుడు సుధీర్ వర్మ. అలా ఈ యాక్షన్‌ మూవీకి 'రణరంగం' కుదిరింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శిన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.

ఇవీ చూడండి.. త్వరలోనే పెళ్లి పీటలపైకి 'రాక్షసుడు' శీను

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST
SOS MEDITERRANEE - AP CLIENTS ONLY
At Sea - 11 or 12 August (video provider unable to specify breakdown of dates of shots) 2019
1. Mid of SOS Mediterranee team on rubber dinghy
2. Close up of SOS Mediterranee volunteers preparing to rescue migrants
3. Various of migrants at sea waiting to be rescued
4. Volunteers helping migrants aboard the SOS Mediterranee boat
6. Mid of rescue boat approaching the Ocean Viking ship
7. Wide of migrants on the main deck of the Ocean Viking
8. Close up of Doctors Without Borders (MSF) volunteer talking to a migrant
9.  Close up of MSF volunteer placing an orange bracelet on the wrist of a migrant
10. Wide of the same migrant walking away
11. Wide of rescuers dinghy at sea
12. Volunteers grabbing life vests
13. Close up of a life vest with migrants in the background
14. Migrants on a blue dinghy, with the Ocean Viking ship in the background
15. Wide of SOS Mediterranee volunteers in front of migrants on blue dinghy, migrant dives into the sea to be rescued
16. Close up of SOS Mediterranee manoeuvering
17. Wide of migrants being rescued from the waters and going aboard the rescuers dinghy
18. SOS Mediterranee rubber boat sailing towards the Ocean Viking
19. Wide of rescuers helping migrants climb the ladder of the Ocean Viking
20. Pan right of MSF volunteer taking in a migrant
STORYLINE
SOS Mediterranee and French charity group Doctors Without Borders (MSF) teams rescued 356 people from rubber boats in four separate rescue operations over two days off the coast of Libya.
The migrants were transferred aboard the Norwegian-flagged Ocean Viking. It was unclear where or when they might find safe harbour.
Another 151 migrants remain on board the Spanish charity vessel, the Proactiva Open Arms.
Determined to keep aid groups' boats from taking migrants to ports in Italy, Italian Interior Minister Matteo Salvini has banned Ocean Viking from the country and its territorial waters.
Salvini reiterated Tuesday his intent on making sure neither the Ocean Viking nor the Open Arms enter Italian ports.
The United Nations refugee agency is calling on European governments to urgently allow in more than 500 people rescued in the Mediterranean but who remain stranded at sea, as countries bicker over who should take them.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.