ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' సినిమా​ వచ్చేది సంక్రాంతికా!

'ఆర్​ఆర్​ఆర్​' సినిమా మరోసారి వాయిదా పడిందని సమాచారం. వచ్చే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతే తెలియాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు ఆగాల్సిందే.

Director Rajamouli's RRR starring Jr NTR and Ram Charan was  reports, the film's release is getting postponed and might get released for Sankranti 2021
'ఆర్​ఆర్​ఆర్' సినిమా​ వచ్చేది సంక్రాంతికా?​
author img

By

Published : Jan 31, 2020, 11:01 AM IST

Updated : Feb 28, 2020, 3:30 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తామని నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించారు. ఆ తేదీ మారిందంటూ కొద్దిరోజుల నుంచి తెగ పుకార్లు వస్తున్నాయి. వీటిపై చిత్రబృందం స్పందించలేదు. అందువల్ల ఇవి మరింత ఎక్కువవుతున్నాయి. అయితే ఈ సినిమాను ఏకంగా సంక్రాంతికి తీసుకురానున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.

స్టార్ హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్ నటిస్తుండటం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్​ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్​గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్​ దేవగణ్, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్​సన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. దానయ్య డీవీవీ.. సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈసారైనా పూరీ-చిరు సినిమా మొదలవుతుందా?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Prudential Center, Newark, New Jersey, USA. 30 January 2020.
New Jersey Devils 5, Nashville Predators 6 (Overtime shootout)
1st Period
1. 00:00 Pregame 24-second moment of silence in tribute to Kobe Bryant
2. 00:36 GOAL - Devils Pavel Zacha scores goal during 4-on-4 play, 1-1
3. 00:57 Replay of goal
2nd Period
4. 01:09 GOAL - Devils Pavel Zacha scores power-play goal, 2-2
5. 01:27 GOAL - Predators Nick Bonino scores goal, 3-3
6. 01:45 Replay of goal
3rd Period
7. 01:52 GOAL - Predators Matt Duchene scores goal, 4-4
8. 02:13 GOAL - Predators Filip Forsberg scores power-play goal, 5-5
9. 02:33 Replay of goal
Shootout
10. 02:44 GOAL - Predators Matt Duchene scores goal in second round
11. 03:00 SAVE - Predators Pekke Rinne makes save on Devils attempt in third round; Predators celebrate
SOURCE: NHL
DURATION: 03:20
STORYLINE:
Filip Forgsberg and Matt Duchene scored in a shootout, and the Nashville Predators gave coach John Hynes a win against his former team with a wild 6-5 victory over the New Jersey Devils on Thursday night.
Forsberg scored two goals in regulation and Pekka Rinne made saves on Jack Hughes and Kyle Palmieri on the Devils' final two shootout attempts as the Predators won their second game in two nights.
Mattias Ekholm, Nick Bonino and Duchene also scored for the Predators. Rinne had 27 saves for Nashville, which is 7-0-3 in its last 10 games against New Jersey.
Pavel Zacha scored twice and Nikita Gusev, Jesper Bratt and John Hayden once for the Devils. Mackenzie Blackwood stopped 25 shots, including seven in overtime.
Last Updated : Feb 28, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.