ETV Bharat / sitara

సూపర్​స్టార్ మహేశ్​తో సినిమాపై పరశురామ్ క్లారిటీ - సినిమా వార్తలు

సూపర్​స్టార్ మహేశ్​బాబుతో సినిమా చేయడం గురించి దర్శకుడు పరశురామ్​ మాట్లాడాడు. ఇప్పటికే కథ సిద్ధమైందని అన్నాడు. ప్రస్తుతం నాగచైతన్యతో పనిచేస్తున్నాడీ డైరెక్టర్.

సూపర్​స్టార్ మహేశ్​తో సినిమాపై పరశురామ్ క్లారిటీ
మహేశ్​బాబు-పరశురామ్
author img

By

Published : Dec 26, 2019, 12:20 PM IST

'గీత గోవిందం' సినిమాతో స్టార్ డైరెక్టర్​గా మారిన పరశురామ్.. ప్రస్తుతం నాగచైతన్యతో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి స్పష్టతనిచ్చాడు ఈ డైరక్టర్.

ప్రసిద్ధ సింహాచలం వరాహనరసింహ స్వామిని.. పరశురామ్ సతీసమేతంగా బుధవారం దర్శించుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ, త్వరలో మహేశ్​తో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. కథ ఇప్పటికే సిద్ధమైందని అన్నాడు.

'యువత'తో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు పరశురామ్. ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.​

ఇది చదవండి: 'బాహుబలి' నిర్మాతలతో 'కంచరపాలెం' దర్శకుడు సినిమా

'గీత గోవిందం' సినిమాతో స్టార్ డైరెక్టర్​గా మారిన పరశురామ్.. ప్రస్తుతం నాగచైతన్యతో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి స్పష్టతనిచ్చాడు ఈ డైరక్టర్.

ప్రసిద్ధ సింహాచలం వరాహనరసింహ స్వామిని.. పరశురామ్ సతీసమేతంగా బుధవారం దర్శించుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ, త్వరలో మహేశ్​తో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. కథ ఇప్పటికే సిద్ధమైందని అన్నాడు.

'యువత'తో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు పరశురామ్. ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.​

ఇది చదవండి: 'బాహుబలి' నిర్మాతలతో 'కంచరపాలెం' దర్శకుడు సినిమా

g
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lake Oranke, outskirts of Berlin - 25 December 2019
1. Members of swimming club Berliner Sea Dogs all enter water together at Lake Oranke
2. Members dancing and celebrating in water
3. SOUNDBITE (German) Boris Paunow, Christmas swimmer:
"We could have had ice of course, that would of been even nicer, but even as it was, the community, being with the people together, all are happy, one feels simply fresh, it's super."
4. Swimmers in the water
5. SOUNDBITE (German) Jan Mueller, Christmas swimmer:
"Oh God, it's a very old tradition mainly from the former East German times, that's why most winter swimming or winter ice clubs in East Germany which are recognisable because they are nearly always called 'Sea Dogs' or 'Ice Bears' (polar bears)."
6. Various of swimmers cheering in water
7. SOUNDBITE (German) Boris Paunow, Christmas swimmer:
"I am convinced that (winter swimming ) is very good for my immune system and because it strengthens me mentally."
8. Woman in the water
9. People in the water
10. Various of members of swimming club Berliner Sea Dogs singing Christmas songs dressed as Santa Claus  
STORYLINE:
The Berlin Swimming Club "Berliner Sea Dogs" on Wednesday had their traditional Christmas day plunge in Lake Oranke on the outskirts of Berlin.
Some 40 members of the club braved water temperatures of 5 degrees centigrade (41 degrees farenheit), with the air temperature just a touch warmer at 6 degrees centigrade (43 degrees farenheit).  
But some complained it was too warm.
"We could have had ice of course, that would of been even nicer," commented one of the swimmers, Boris Paunow.
The swimmers sang traditional Christmas songs and drank warm drinks dressed in Santa Claus costumes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.