రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పసికందును చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. దుర్వాసన మధ్య ఏడుస్తోన్న ఆ చిన్నారి వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు స్థానికులు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన సీనియర్ పాత్రికేయుడు, బాలీవుడ్ దర్శకుడైన వినోద్ కాప్రి దంపతులు ఆ పసికందును స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.
-
Another picture of little angel. In safe hands. #PrayForPihu pic.twitter.com/vTXTEDf6pF
— Vinod Kapri (@vinodkapri) June 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another picture of little angel. In safe hands. #PrayForPihu pic.twitter.com/vTXTEDf6pF
— Vinod Kapri (@vinodkapri) June 14, 2019Another picture of little angel. In safe hands. #PrayForPihu pic.twitter.com/vTXTEDf6pF
— Vinod Kapri (@vinodkapri) June 14, 2019
పాపకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారికి పీహూ అని పేరుపెట్టారు. ‘'పీహూ'’ ఆయన తెరకెక్కించిన సినిమా పేరు.
" class="align-text-top noRightClick twitterSection" data="" ఈ చిన్నారి దేవతతో నేను నా భార్య సాక్షి జోషి ప్రేమలో పడ్డాం. దత్తత తీసుకునే ప్రక్రియ మొదలైంది. పాప కోసం భవిష్యత్తులో ఎంతో చేయాల్సి ఉంది. పాప ఇంకా మా ఇంట్లో అడుగుపెట్టలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగాక మిగిలిన విషయాలు మాట్లాడతాను".
-- వినోద్ కాప్రి, బాలీవుడ్ దర్శకుడు
Hey friends , YOUR baby is doing well. Recovering. Keep praying for her. We are going to meet her soon. Thanks a billion to Doctors of JLN Hospital , Nagaur , Rajasthan. This is latest video. pic.twitter.com/qOyZbQn1eI
— Vinod Kapri (@vinodkapri) June 14, 2019
">Hey friends , YOUR baby is doing well. Recovering. Keep praying for her. We are going to meet her soon. Thanks a billion to Doctors of JLN Hospital , Nagaur , Rajasthan. This is latest video. pic.twitter.com/qOyZbQn1eI