తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఫుల్ జోష్లో ఉన్నాడు. గతేడాది అతడు నటించిన 'అసురన్' ఘన విజయం సాధించింది. ప్రస్తుతం 'కర్ణన్' చిత్రంలో నటిస్తున్నాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వ వహిస్తున్నాడు. మలయాళ నటి రాజిషా విజయన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు ఇందులో కనువిందు చేయనున్నారని తెలిపింది చిత్రబృందం. '96' ఫేం గౌరి జి. కిషన్. తమిళ నటి లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఈ చిత్రంలో నటించనున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. సంతకం కూడా చేసిన్నట్లు వెల్లడించారు. ఫలితంగా ముగ్గురు కథానాయికలతో కలిసి ధనుష్ తెరపై కనపడనున్నాడు.
![Dhanush's Karnan to feature three heroines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6476676_thu.jpg)
రాజిషా ఇప్పటివరకు ఎన్నడూ చేయని పాత్రలో తొలిసారిగా గ్రామీణ యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం గౌరి తమిళ నటుడు విజయ్ సినిమా 'మాస్టర్'లో నటిస్తోంది. లక్ష్మీ ప్రియ ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
-
On this auspicious தை திருநாள் I am very happy to announce that I have joined the sets of #D41 #Karnan directed by the brilliant @mari_selvaraj sir. Very happy and excited to work with this amazing cast & crew. Shoot in progress! அனைவருக்கும் என் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள் 🙏 pic.twitter.com/dHsBbijb9C
— Lakshmi Priyaa Chandramouli (@LakshmiPriyaaC) January 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">On this auspicious தை திருநாள் I am very happy to announce that I have joined the sets of #D41 #Karnan directed by the brilliant @mari_selvaraj sir. Very happy and excited to work with this amazing cast & crew. Shoot in progress! அனைவருக்கும் என் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள் 🙏 pic.twitter.com/dHsBbijb9C
— Lakshmi Priyaa Chandramouli (@LakshmiPriyaaC) January 15, 2020On this auspicious தை திருநாள் I am very happy to announce that I have joined the sets of #D41 #Karnan directed by the brilliant @mari_selvaraj sir. Very happy and excited to work with this amazing cast & crew. Shoot in progress! அனைவருக்கும் என் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள் 🙏 pic.twitter.com/dHsBbijb9C
— Lakshmi Priyaa Chandramouli (@LakshmiPriyaaC) January 15, 2020
1991లో జరిగిన కొడియాన్కుళం మణిమచ్చి మత ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలంటూ పలువురు ఆందోళనలు చేపట్టారు.
-
I am deeply humbled to announce that I am on-board #D41 with the phenomenal @mari_selvaraj sir.#Karnan @dhanushkraja @rajisha_vijayan @theVcreations #Thenieshwar @LakshmiPriyaaC
— Gouri G Kishan (@Gourayy) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Shoot in progress! pic.twitter.com/QXXkrVeiOW
">I am deeply humbled to announce that I am on-board #D41 with the phenomenal @mari_selvaraj sir.#Karnan @dhanushkraja @rajisha_vijayan @theVcreations #Thenieshwar @LakshmiPriyaaC
— Gouri G Kishan (@Gourayy) January 30, 2020
Shoot in progress! pic.twitter.com/QXXkrVeiOWI am deeply humbled to announce that I am on-board #D41 with the phenomenal @mari_selvaraj sir.#Karnan @dhanushkraja @rajisha_vijayan @theVcreations #Thenieshwar @LakshmiPriyaaC
— Gouri G Kishan (@Gourayy) January 30, 2020
Shoot in progress! pic.twitter.com/QXXkrVeiOW
ఈ సినిమాతో పాటు ధనుష్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జగమే తంత్రం' సినిమాలోనూ నటిస్తున్నాడు.
ఇదీ చూడండి : తుపాకి పేలుస్తూ అదరగొడుతున్న ధనుష్