ETV Bharat / sitara

విద్యార్థినిలా మారిన ముద్దుగుమ్మ దీపిక - Deepika Padukone looks endearing as a school girl in the Chhapaak

'ఛపాక్'లో యాసిడ్ దాడి బాధితురాలిగా కనిపించనుంది స్టార్ హీరోయిన్ దీపిక. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన మరో పోస్టర్​ను చిత్రబృందం పంచుకుంది.

విద్యార్థినిలా మారిన ముద్దుగుమ్మ దీపిక
దీపికా పదుకొణె హీరోయిన్
author img

By

Published : Dec 24, 2019, 7:51 PM IST

ఫస్ట్​లుక్​ విడుదల చేసినప్పటి నుంచే వార్తల్లో నిలిచిన చిత్రం 'ఛపాక్'. యాసిడ్​ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తీస్తుండటం... దీపికా పదుకొణె టైటిల్​ రోల్​లో కనిపిస్తుండం.. ఈ అంచనాలకు కారణం. ఇటీవలే వచ్చిన ట్రైలర్​.. సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. ఇప్పుడు మరో పోస్టర్​ను పంచుకొని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది చిత్రబృందం. ఇందులో పాఠశాల విద్యార్థినిలా కనిపించి ఆకట్టుకుంటోంది దీపిక.

యాసిడ్​ దాడి చేసిన వ్యక్తిపై, మాలతి అనే యువతి ఎలాంటి పోరాటం చేసింది? అనే అంశంతో ఈ సినిమాను రూపొందించారు. మేఘనా గుల్జర్​ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.