ETV Bharat / sitara

'ప్రభాస్​ 21' నుంచి సర్​ప్రైజ్​ వచ్చేసిందోచ్..

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ కాంబో సినిమాలో హీరోయిన్​గా బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఈరోజు స్పష్టం చేసింది.

darling
డార్లింగ్​ సరసన దీపికా పదుకొణె
author img

By

Published : Jul 19, 2020, 11:26 AM IST

Updated : Jul 19, 2020, 11:55 AM IST

ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న పాన్​ ఇండియా సినిమా కథానాయిక ఎవరనేది తెలిసిపోయింది. ఎన్నో రోజులుగా ఉన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె డార్లింగ్​ సరసన నటించనునట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్‌'లో నటిస్తున్నాడు ప్రభాస్​. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్​. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్​లుక్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇది చూడండి : 'సల్మాన్​ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు'

Last Updated : Jul 19, 2020, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.