ETV Bharat / sitara

Deepika Padukone: ఆ రోజు తప్పనిసరై వెళ్లాం.. అయితే తప్పేంటి? - gehraiyaan

Deepika Padukone: స్నేహితులు చేసే చిలిపి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే అలియా భట్​తో తన జీవితంలో జరిగిన ఓ సరదా సంఘటనను పంచుకుంది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ దీపికా పదుకొణె. వారిద్దరూ తప్పసరై ఓ పని చేయాల్సి వచ్చిందట.

deepika padukone
alia bhatt
author img

By

Published : Jan 30, 2022, 9:19 PM IST

Deepika Padukone: స్నేహితుల్లో మంచి చెడు చెప్పుకోవడమే కాదు.. అప్పుడప్పుడు చేసే సరదా చిలిపి చేష్టలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అంతేనా.. నవ్వు కూడా తెప్పిస్తాయి. సరిగ్గా అలాంటి ఓ సరదా సంఘటనే జరిగిందట బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొణె, అలియా భట్‌ జీవితాల్లో. ప్రస్తుతం 'గెహ్రాహియా' చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఆ చిత్ర నటీనటులు దీపికా, అనన్యా పాండే, సిద్దార్థ్‌ చతుర్వేది. ఆ ప్రచార కార్యక్రమంలో యాంకర్‌.. దీపిక, అనన్యలకు ఊహించని ప్రశ్న వేయగా.. ప్రేక్షకుల్లో ఎలా సమాధానమిస్తారనే ఆత్రుత మొదలైంది.

deepika padukone
దీపికా పదుకొణె

"ఎప్పుడైనా మీరు పురుషుల వాష్‌రూమ్‌కి వెళ్లారా?" అని అడగగా.."చూడటానికి పరిశుభ్రంగా అనిపిస్తే కచ్చితంగా వెళ్తా" అని అనన్య బదులిచ్చింది. బహుశా దీపిక అలా మెన్స్‌ వాష్‌రూమ్‌కి ఎప్పటికీ వెళ్లకపోవచ్చు అని హీరో సిద్దార్థ్‌ చతుర్వేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈలోపు దీపిక ఎవరికీ తెలియని విషయాన్ని పంచుకుంది.

alia bhatt
అలియా భట్‌

"ఊహించని పరిస్థితుల్లో మెన్స్‌వాష్‌ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా వెళ్తా. వాస్తవానికి అలాంటి ఓ సంఘటన నా జీవితంలో జరిగింది. నిజానికి ఒకానొకొక సందర్భంలో మెన్స్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఓ సారి బెర్లిన్‌లో జరిగిన మ్యూజికల్‌ కోల్డ్‌ప్లే కన్సర్ట్‌కి నేనూ, అలియాభట్‌ వెళ్లాం. షో అయ్యాక వాష్‌రూమ్‌కి వెళ్దామనుకుంటే ఉమెన్స్‌ వాష్‌రూమ్‌ వద్ద పెద్ద క్యూ ఉంది. ఇక చేసేది లేక ఇద్దరం మెన్స్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాం. అలాంటి సందర్భాల్లో.. అది మెన్స్‌ వాష్‌రూమా.. వాష్‌రూమ్‌ క్లీన్‌గా ఉందా? లేదా? అని అనేది విషయం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా నేను, అలియా మాత్రం "పార్టర్న్స్‌ ఇన్‌ క్రైమ్‌" అని ఆరోజు జరిగిన సంఘటనను పంచుకుంది దీపిక.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అవంతిక రూటే సెపరేటు.. ఆ వెబ్ సిరీస్​తో ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.