ETV Bharat / sitara

విశాఖ ఉత్సవ్​లో 'సరిలేరు నీకెవ్వరు' బృందం సర్​ప్రైజ్​ - మెగాస్టార్​ చిరంజీవి

ప్రతిష్ఠాత్మక విశాఖ ఉత్సవ్​లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం మరో సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఈ కార్యక్రమ వేదికపై సినిమాలోని 'డాంగ్​ డాంగ్'​ పాట ప్రోమోను విడుదల చేసింది. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​, దర్శకుడు అనిల్​ రావిపూడి కలిసి పాటకు చిన్నపాటి స్టెప్పులేశారు.

Daang Daang Song Promo from  Mahesh Babu's Sarileru Neekevvaru in visakha utsav
విశాఖ ఉత్సవ్​లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం సర్​ప్రైజ్​
author img

By

Published : Dec 28, 2019, 10:15 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు, రష్మిక కలిసి నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. శనివారం విశాఖ ఉత్సవ్​లో అభిమానులకు చిన్నపాటి సర్​ప్రైజ్​ ఇచ్చింది చిత్రబృందం. సినిమాలోని 'డాంగ్​ డాంగ్'​ అనే పాట ప్రోమోను విడుదల చేసింది. ఇప్పటికే డబ్బింగ్​ పనులు కూడా పూర్తికాగా...ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెల 5న హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్​ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అతిథిగా మెగాస్టార్​ చిరంజీవి రానున్నాడు.

మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ నటించగా... అలనాటి తార విజయశాంతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్‌ భారతి పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Duolun County, Xilingol League, Inner Mongolia Autonomous Region, north China - Dec 28, 2019 (CCTV - No access Chinese mainland)
1. Lion dance performance on stage
2. Various of performers singing, dancing
3. Aerial shots of ice dragon boat race in progress
4. Spectators
5. Various of ice dragon boat race in progress
6. SOUNDBITE (Chinese) Tai Hongyu, Erenhot City team member (partially overlaid with shot 7):
"This is my first time to Duolun for the ice dragon boat race. Both the natural environment and local customs are particularly attractive. I will come here again with my family folks and friends."
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Aerial shot of ice dragon boat race in progress
++SHOT OVERLAYING SOUNDBITE++
8. Aerial shots of ice dragon boat race in progress
The second Xilingol League Ice Dragon Boat Race kicked off Saturday in Duolun County of north China's Inner Mongolia Autonomous Region.
The two-day race attracted 45 teams with some 600 athletes from 13 counties in Xilingol. Racers set off on their boats, installed with skate-like blades on the bottom, on the frozen Longze Lake.
During the fierce race, thrilled spectators yelled and cheered for the competitors as they slided along the icy tracks for the finishing line, using a special stick with a horseshoe end, instead of a peddle in traditional dragon boat competitions.
"This is my first time to Duolun for the ice dragon boat race. Both the natural environment and local customs are particularly attractive. I will come here again with my family folks and friends," said Tai Hongyu, a member of the Erenhot City team.
The county of Duolun, with abundant resources of surface water, is one of the origins of the ice dragon boat race in China.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.