హాస్యనటుడు సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'కలర్ ఫోటో'. సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సునీల్ విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చూస్తుంటే సున్నితమైన అంశాలతో కూడిన ప్రేమకథతో సినిమా రూపొందించిన్నట్లు తెలుస్తోంది. టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. సాయి రాజేశ్, బెన్నీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">