హీరోయిన్ కీర్తి సురేశ్‌కు సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పెళ్లి జరగనుందని గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వారిద్దరూ కలిసున్న ఫొటో వైరల్ కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయమై కీర్తి, అనిరుధ్ ఎవరూ మాట్లాడలేదు. కానీ వాళ్ల స్నేహితులు స్పందించారు. వారు కేవలం స్నేహితులేనని తేల్చేశారు.
ప్రస్తుతం మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తోంది. మరోవైపు అనిరుధ్, కమల్‌హాసన్ 'విక్రమ్', 'విజయ్ 65', కార్తికేయన్ 'డాన్' తదితర సినిమాలకు సంగీతమందిస్తూ బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి: