ETV Bharat / sitara

'హీరో'గా మహేశ్​ మేనల్లుడు.. కొత్త సినిమాతో కార్తిక్​ ఆర్యన్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో బాలీవుడ్​ హీరో కార్తిక్​ ఆర్యన్(Karthik aryan)​, సూపర్​ స్టార్​ మహేశ్​బాబు మేనల్లుడు అశోక్​ గల్లా నటించిన కొత్త చిత్రాలు సహా మిగతా సినిమాల వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

author img

By

Published : Jun 23, 2021, 1:30 PM IST

karthik
కార్తిక్​ ఆర్యన్

మిమ్మల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చాయి. ఇందులో బాలీవుడ్​ హీరో కార్తిక్​ ఆర్యన్(Karthik aryan)​, సూపర్​ స్టార్​ మహేశ్​బాబు మేనల్లుడు(Maheshbabu nephew) అశోక్​ గల్లా నటించిన కొత్త చిత్రాలు సహా మిగతా సినిమాల వివరాలు ఉన్నాయి.

కార్తిక్​ కొత్త సినిమా

బాలీవుడ్​ యంగ్​ హీరో కార్తిక్​ ఆర్యన్(Karhtik Aryan)​ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. నదియావాలా గ్రాండ్​ ఎంటర్​టైన్​మెంట్​ నిర్మిస్తున్న 'సత్యనారాయన్​ కి కథ' సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ప్రేమ కథతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సమీర్​ విద్వాన్స్​ దర్శకత్వం వహించనున్నారు.

థియేటర్​లోనే..

చిత్రమైన పాత్రలు, వింత కథ, కలర్​ఫుల్ టోన్​తో రానున్న సినిమా 'ది సూసైడ్ స్క్వాడ్'(The Suicide Squad). జేమ్స్ గన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్​లోనే విడుదల కానుందని స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్​. ఇప్పుడు మరో కొత్త ట్రైలర్​ను విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్​, తమిళ భాషల్లో రిలీజ్​ కానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్​ మేనల్లుడి సినిమా

సూపర్​స్టార్ మహేశ్​బాబు(Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతోనే అశోక్​ తెరంగేట్రం చేయనున్నాడు. బుధవారం ఈ చిత్ర టైటిల్​ టీజర్​ను విడుదల చేశారు. 'హీరో'గా టైటిల్​ ఖరారు చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్​గా నిధి అగర్వాల్ నటిస్తోంది. జిబ్రాన్​ స్వరాలు సమకూర్చనున్నాడు. పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్​ పోస్టర్​ అభిమానులను అలరించింది.

hero
హీరో
stand up rahul
స్టాండ్​ అప్​ రాహుల్​
kanabadutaledu
కనబడుటలేదు

ఇదీ చూడండి: Kate sharma: కేట్​ శర్మ.. సోయగాల ముద్దుగుమ్మ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.