ETV Bharat / sitara

సినీడైరీ: సూపర్​స్టార్​కు తల్లిగా నటించిన శ్రీదేవి!

సూపర్​స్టార్​ రజనీకాంత్​తో చాలా చిత్రాల్లో నటించి.. విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకుంది అలనాటి నటి శ్రీదేవి. అయితే ఓ సినిమాలో రజనీకి తల్లిగా నటించింది అతిలోక సుందరి. కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మూండ్రు ముడిచ్చులో సవతి తల్లిగా నటించింది.

సినీడైరీ: రజినీకి తల్లిగా నటించిన శ్రీదేవి!
author img

By

Published : Jul 3, 2019, 8:50 AM IST

శ్రీదేవి.. అతిలోకసుందరిగా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి. సూపర్ స్టార్ రజనీకాంత్​​తో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వీరిద్దరూ హిట్​పెయిర్​గా పేరు తెచ్చుకున్నారు. అయితే రజనీకాంత్​కు తల్లిగా శ్రీదేవి నటించిన విషయం మీకు తెలుసా! కే బాలచందర్ తెరకెక్కించిన 'మూండ్రు ముడిచ్చు'లో వీరిద్దరూ సవతి తల్లి, కుమారులుగా నటించారు.

దురు‌ద్దే‌శంతో తన ప్రియుడి నుంచి వేరు‌చే‌సిన రజ‌నీకాంత్​ పాత్రధారిపై పగ తీర్చు‌కు‌నేం‌దుకు.. ఆయన తండ్రిని వివాహం చేసు‌కుని సవతి తల్లిగా మారు‌తుంది శ్రీదేవి.‌ ఈ చిత్రం తర్వాత వచ్చిన పలు సినిమాల్లో రజనీ, శ్రీదేవి నాయకానాయికలుగా నటిం‌చారు.‌

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTIONS: No stand alone digital use. Scheduled news bulletins only. Maximum use 90 seconds. Use within 24 hours. No archive.
SHOTLIST:
1. ++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: FIBA
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.