ETV Bharat / sitara

​శివశంకర్​ మాస్టర్​ ఆరోగ్య పరిస్థితి విషమం - shiv shankar master corona

shiv shankar master corona: కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

శివశంకర్​ మాస్టర్​కు కరోనా, శివశంకర్​ మాస్టర్​ ఆరోగ్య పరిస్థితి విషమం,   shiv shankar master tested corona
శివశంకర్​ మాస్టర్​కు కరోనా
author img

By

Published : Nov 24, 2021, 10:47 PM IST

shiv shankar master corona: కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారాయన. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు(shiv shankar master helalth condition). ఆయన పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన అపస్మారకస్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.