ETV Bharat / sitara

చిరంజీవి 'భోళా శంకర్‌' షూటింగ్​ ప్రారంభం అప్పుడే - chiranjeevi bhola shankar movie director

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'భోళాశంకర్'. ఈ సినిమా షూటింగ్​ నవంబరు నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది చిత్రబృందం. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

chiru
చిరు
author img

By

Published : Oct 15, 2021, 7:20 AM IST

రుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు చిరంజీవి(chiranjeevi bhola shankar movie). ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'గాడ్‌ఫాదర్‌'(chiranjeevi godfather movie) సెట్స్‌పై ముస్తాబవుతోంది.

కాగా.. ఇప్పుడాయన కొత్తగా 'భోళా శంకర్‌'ను(chiranjeevi bholashankar movie cast) పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో విజయవంతమైన 'వేదాళం'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్నారు(chiranjeevi bhola shankar movie director). ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ స్వరాలందిస్తున్నారు. శుక్రవారం మహతి పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఓ కొత్త పోస్టర్‌ విడుదల చేసి, ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు స్పష్టత ఇచ్చారు.

ఇందులో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముందని, పాటలు, నేపథ్య సంగీతం హై స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్‌ కనిపించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు.

  • Music Legend
    “ ManiSharma “
    my Greatest Strength & Support in Music 🎶
    Going to continue this love & bonding with his Son
    “Mahathi Swara Saagar”
    For 🏔MEGASTAR BHOLAASHANKAR 🔱@BholaaShankar
    Happy Birthday Dear Saagar🎶 I knew you will make us proud with your work🤩 pic.twitter.com/ySIsjlieIR

    — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.