వరుణ్‌తేజ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. తాజాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు.
చిరంజీవితో పాటు హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత రామ్ ఆచంట తదితరులు వీక్షించారు.
ఇవీ చూడండి.. 'అతడితో డ్యాన్స్ చేయాలంటే చిర్రెత్తుకొస్తుంది'