ETV Bharat / sitara

"గెలుపోటములు సహజం... ధైర్యంగా ముందుకెళ్లండి" - Chandrayaan2

'చంద్రయాన్-2'లోని ల్యాండర్​, రోవర్​తో సంబంధాలు తెగిపోయిన అనంతరం.. ఇస్రోకు మద్దతుగా నిలిచారు పలువురు సినీ ప్రముఖులు. ఏదేమైనా నమ్మకాన్ని కోల్పోలేదని ట్విట్టర్​ వేదికగా స్పందించారు. త్వరలో 'చంద్రయాన్-3' వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రయాన్2 ప్రయోగంపై ప్రముఖుల ట్వీట్స్
author img

By

Published : Sep 7, 2019, 3:07 PM IST

Updated : Sep 29, 2019, 6:44 PM IST

'చంద్రయాన్-2'.. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రాజెక్ట్. ఇస్రో శాస్త్రవేత్తలు దృఢ సంకల్పంతో చేసిన ఈ ప్రయోగ ల్యాండింగ్​ సమయంలో ఇబ్బంది తలెత్తింది. కీలకమైన ల్యాండర్​, రోవర్​తో సంబంధాలు తెగిపోయాయి. అయినా.. శాస్త్రవేత్తలకు మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. కేవలం కమ్యూనికేషన్​ మాత్రమే కోల్పోయామని, నమ్మకాన్ని కాదంటూ వారిలో మనో ధైర్యం నింపుతున్నారు.

"దేశం మొత్తం ఒక్కటిగా నిలిచి, గర్వపడేలా చేసిన ఇస్రోకు ధన్యవాదాలు" -అజయ్ దేవగణ్, హీరో

"ప్రతి ప్రయాణంలోనూ అడ్డంకులు ఉండటం సహజం. అవే ఉన్నత లక్ష్యాలను చేరేందుకు సహాయపడతాయి. ఇస్రో శాస్త్రవేత్తలు.. తమ విధుల్ని అద్భుతంగా నిర్వర్తించి చంద్రుని దగ్గరకు వెళ్లగలిగారు. మీరు నిజంగా మా మనసులు గెలిచారు. మీ కృషికి వందనాలు" -ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకుడు

  • Obstacles are a part of every journey that aims to achieve something phenomenal!
    I join the entire nation in applauding the great work done by the scientists of #ISRO in taking us a step closer to the moon.
    You‘ve won our hearts!
    Kudos to your efforts🙏🏻#ProudOfISRO #Chandrayaan2

    — rajamouli ss (@ssrajamouli) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"శాస్త్రవేత్త లేకుండా ప్రయోగం లేదు. కొన్నిసార్లు విజయం సాధిస్తాం. మరికొన్ని సార్లు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇస్రో కృషికి సెల్యూట్ చేస్తున్నా. చంద్రయాన్-2తో ఎంతో గర్విస్తున్నాం. త్వరలో చంద్రయాన్-3 వస్తుందని ఆశిస్తున్నాం". -అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో

  • There’s no science without experiment...sometimes we succeed, sometimes we learn. Salute to the brilliant minds of @isro, we are proud and confident #Chandrayaan2 will make way for #Chandrayaan3 soon. We will rise again.

    — Akshay Kumar (@akshaykumar) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మనం కేవలం కమ్యూనికేషన్​ మాత్రమే కోల్పోయాం. నమ్మకాన్ని కాదు. ఇస్రోను చూసి మేం గర్విస్తున్నాం...#చంద్రయాన్2" -సన్నీ దేఓల్, నటుడు,ఎంపీ

"విజయమనేది అంతిమం కాదు. ఓటమితో దిగులు చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం మనం కమ్యూనికేషన్​ మాత్రమే కోల్పోయాం. నమ్మకాన్ని కాదు". -ఆశిష్ శర్మ,నటుడు

"ఇస్రోను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. ఈ ధైర్యవంతమైన ప్రయత్నం..భవిష్యత్తులో ఎన్నో ప్రయోగాలకు స్ఫూర్తినిస్తుంది. సైన్స్​లో ప్రయోగమనేది ప్రాథమిక దశ మాత్రమే" -సుధీర్​బాబు, తెలుగు నటుడు

"ఇక్కడ గెలుపోటములు లేవు. పరిస్థితుల నుంచి నేర్చుకోవడం మాత్రమే ఉంది. చంద్రయాన్-2 ప్రయోగంలో మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నా. చేయబోయే ప్రయోగాల్లో అది కచ్చితంగా ఉపయోగపడుతుంది". -ట్విట్టర్​లో ఓ నెటిజన్

  • Proud of everyone involved in the #Chandrayaan2 mission. Thank you @isro, you have inspired many with your commendable efforts! Jai Hind 🇮🇳

    — Disha Patani (@DishPatani) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • If APJ Kalam sir would be here today.. he would have been REALLY proud of the @ISRO mission. Success or failure, it doesn’t matter. We fall, we get up & we try again, with more knowledge of what went wrong so we can rectify our errors the next time we attempt it 😇#Chandrayaan2

    — ARMAAN MALIK (@ArmaanMalik22) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విక్రమ్ ల్యాండర్​ చంద్రునిపై దిగుతున్న సమయంలో #Chandrayaan2 అనే హ్యాష్​టాగ్ ట్రెండింగ్​లో నిలిచింది. విక్రమ్​తో సంబంధాలు తెగిపోయిన అనంతరం సుమారు 87,000 ట్వీట్​లు చేశారు నెటిజన్లు.

ఇది చదవండి: 'విజ్ఞాన శాస్త్రంలో ఓటమి లేదు.. విజయం తప్ప'

AP Video Delivery Log - 0400 GMT News
Saturday, 7 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0359: Bahamas Destruction AP Clients Only 4228707
Destruction at oil storage facility in Bahamas
AP-APTN-0335: At Sea Iran Tanker STILLS News use only; Use within 14 days; No archive or sales; Must credit Maxar Technologies 4228709
Satellite images of Iranian oil tanker off Syria
AP-APTN-0326: India Modi Moon AP Clients Only 4228708
Modi address on loss of contact with moon lander
AP-APTN-0218: Venezuela Maduro Guaido AP Clients Only 4228706
Maduro won't resume talks over Guyana claim
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.