ETV Bharat / sitara

సుశాంత్​ సింగ్​ మృతి పట్ల ప్రముఖుల సంతాపం - #MSDhoni

బాలీవుడ్​ హీరో సుశాంత్ ​సింగ్ రాజ్​పుత్​ ఆదివారం తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ వార్త పలువురు ప్రముఖులను షాక్​కు గురిచేసింది. భారత ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు సోషల్​మీడియాలో సంతాపాన్ని తెలియజేశారు.

Celebrities tribute to Sushant Singh Rajput on social media
సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​కు ప్రముఖుల నివాళి
author img

By

Published : Jun 14, 2020, 7:01 PM IST

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్‌ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. అతని మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్​మీడియాలో నివాళులు అర్పించారు.

  • Sushant Singh Rajput...a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అద్భుతమైన యువ నటుడు సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్‌, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. వినోద ప్రపంచంలో ఆయన ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. మరిచిపోలేని చక్కని ప్రదర్శనలను మనకు విడిచి ఆయన వెళ్లిపోయారు. ఆయన చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి"

- నరేంద్రమోదీ, భారతదేశ ప్రధానమంత్రి

  • Sushant Singh Rajput was an icon and an inspiration to many youngsters.

    He left us too soon.

    My heartfelt condolences to his family, friends and fans. May his soul rest in peace. #SushantSinghRajput

    — Vice President of India (@VPSecretariat) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రతిభావంతుడైన నటుడు శ్రీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూసిన విషయం నన్ను కలచివేసింది. ఆయన వెండితెరపై మరపురాని అనేక పాత్రలకు ప్రాణం పోశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా మంది యువకులకు స్పూర్తిగా నిలిచారు. చాలా త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లారు. సుశాంత్​ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరుగాక".

- యం. వెంకయ్య నాయుడు, భారత ఉపరాష్ట్రపతి

  • Saddened to know about the unfortunate demise of actor #SushantSinghRajput. He was a young, multi-talented actor who graced the silver screen with his charisma.

    We must prioritise our mental well being and never shy away from expressing ourselves to our loved ones. ॐ शांति: pic.twitter.com/LeNsZVf7pm

    — Piyush Goyal (@PiyushGoyal) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుశాంత్‌ లేరన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డా. ప్రతిభ కలిగిన యువ నటుడైన సుశాంత్‌ తన నటన ఛరిష్మాతో వెండితెరపై మేజిక్‌ చేశారు."

-కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

  • Honestly this news has left me shocked and speechless...I remember watching #SushantSinghRajput in Chhichhore and telling my friend Sajid, its producer how much I’d enjoyed the film and wish I’d been a part of it. Such a talented actor...may God give strength to his family 🙏🏻

    — Akshay Kumar (@akshaykumar) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ వార్త వినగానే నిజంగా నేను షాక్‌కు గురయ్యా. నాకు మాటలు రావడం లేదు. అతను నటించిన 'చిచ్చోరే' సినిమా చూశాను. సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశానో ఆ చిత్ర నిర్మాత సాజిత్‌కు చెప్పాను. ఆ సినిమాలో నేనూ భాగమైతే ఎంతో బాగుండు అనుకున్నా. మంచి టాలెంట్‌ ఉన్న నటుడు సుశాంత్‌. ఈ విషాద ఘటనను తట్టుకునేలా వారి కుటుంబానికి దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా"

- అక్షయ్‌ కుమార్‌, కథానాయకుడు

  • The news of Sushant Singh Rajput’s death is truly sad. What a tragic loss🙏 Deepest condolences to his family & loved ones. May his soul find eternal peace.

    — Ajay Devgn (@ajaydevgn) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది ఎంతో విషాదకర వార్త. బాలీవుడ్‌కు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా."

-అజయ్‌ దేవగణ్‌

  • Shocked..Heartbroken...Bhai..no words...wish this was not true 💔

    — sonu sood (@SonuSood) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా హృదయం ముక్కలైంది. నా నోటివెంట మాటలు రావడం లేదు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా" -సోనూసూద్‌

"నేను షాక్‌కు గురయ్యా.. ఇది నిజం కాదు" - దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌

  • #SushantSinghRajput too? What is going on? Fuck!!! Strength and condolences to the bereaved. This is horrible, horrible news. :/

    Please take care of yourselves and your families, and talk to your friends.

    🙏🏼

    — VISHAL DADLANI (@VishalDadlani) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది దిగ్భ్రాంతికర వార్త. అసలు ఏం జరుగుతోంది? వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" -విశాల్‌ దడ్లాని

  • Shocked and sad to hear about the loss of Sushant Singh Rajput.
    Such a young and talented actor. My condolences to his family and friends. May his soul RIP. 🙏 pic.twitter.com/B5zzfE71u9

    — Sachin Tendulkar (@sachin_rt) June 14, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుశాంత్‌ లేరన్న వార్త షాక్‌కు గురి చేసింది. అద్భుతమైన నటుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" -సచిన్‌ తెందుల్కర్‌

  • Shocked beyond words to learn about #SushanthSinghRajput's untimely demise. A powerhouse of talent... Too young to go... May his soul find peace and light. My deepest condolences and strength to the family to cope with this tragic loss. 🙏

    — Mahesh Babu (@urstrulyMahesh) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుశాంత్‌ సింగ్‌ లేరన్న విషయం తెలిసి మాటలు రావడం లేదు. ప్రతిభకు పవర్‌హౌస్‌లాంటి వాడు. చాలా చిన్నవాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"

-మహేశ్‌బాబు

  • This got to be the most shocking thing Bollywood ever experiences ..SO YOUNG and SO MUCH LIFE AHEAD and then WHY ??? #SushantSinghRajput

    — Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బాలీవుడ్‌ ఇంతకు ముందెప్పుడూ చూడని షాకింగ్‌ ఘటన. చాలా చిన్నవాడు, యువకుడు, మున్ముందు ఇంకెంతో జీవితం ఉంది. ఎందుకు చేశాడో‌" -రాంగోపాల్‌వర్మ

"షాకింగ్‌.. మాటలు రావడం లేదు" -అనిల్‌ రావిపూడి

  • I’m speechless , shocked , trembling . It’s extremely difficult to digest this terrible news. Such an amazing soul :( you shall be remembered forever .. #ripsushant #gonetoosoon

    — Rakul Singh (@Rakulpreet) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాటలు రావడం లేదు.. షాక్‌లో ఉన్నా. చేతులు వణికి పోతున్నాయి. ఈ భయంకర వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. అద్భుతమైన వ్యక్తి. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" -రకుల్‌ప్రీత్‌ సింగ్

  • I can’t believe this at all... it’s shocking... a beautiful actor and a good friend... it’s disheartening #RestInPeace my friend #SushantSinghRajput
    Strength to the family and friends 🙏🏽

    — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) June 14, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దీన్ని నమ్మలేకపోతున్నా. అందమైన నటుడు, మంచి స్నేహితుడిని కోల్పోయా.. గుండె బద్దలైపోతోంది" - నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

"యువ నటుడు లేరన్న వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. మాటలు రావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" -కీర్తి సురేశ్‌

"2020 కొంచెం కనికరం చూపించు. అద్భుతమైన నటుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" - మెహరీన్‌

  • Shocked and deeply disturbed hearing about Sushanth Singh... A young immensely talented actor who had a lot more to give and a whole lot more to live. Can only pray his soul has found its peace now. #RIP #SushanthSinghRajput

    — Allari Naresh (@allarinaresh) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుశాంత్‌ లేరన్న వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. అద్భుతమైన యువనటుడు, ఎంతో మంచి జీవితం కలిగిన వ్యక్తి ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా"

-అల్లరి నరేశ్‌

  • Don’t be true #SushantSinghRajput why does this year keep getting worse and worse.!!!

    — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు. ఈ సంవత్సరం ఎందుకు ఇంత దారుణంగా ఉంది" -వరలక్ష్మి శరత్‌కుమార్‌

  • Shocked and heartbroken 💔
    A young, talented actor gone too soon. Rest in peace #SushantSinghRajput

    — Tamannaah Bhatia (@tamannaahspeaks) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I. Just. Can’t. 😭😭 Shocked. #SushantSingh...no words. Praying for his soul.

    — Pooja Hegde (@hegdepooja) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • SHOCKING and deeply disturbing. Heartfelt Condolences to Sushants family and friends😕 hope he finds peace on the other side. #ripsushantsinghrajput

    — Kajal Aggarwal (@MsKajalAggarwal) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆ వార్త విని గుండె బద్దలైంది. ప్రతిభ కలిగిన యువ నటుడిని మనం కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి"

-తమన్నా, పూజా హెగ్డే, కాజల్‌ అగర్వాల్‌

ఇదీ చూడండి... మొన్న మేనేజర్​.. ఈరోజు అతడే.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.