ETV Bharat / sitara

Diwali Celebrations: పండగ వేళ.. దీపాల వెలుగుల్లో తారల శోభ..!

author img

By

Published : Nov 4, 2021, 10:45 PM IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేయగా మరికొందరు స్నేహితులతో పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. ఆ విశేషాలు మీ కోసం..

Diwali Celebrations:
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో కలిసి మెగా కుటుంబ సభ్యులు

దీపావళి పర్వదినం సందర్బంగా సినీ ప్రముఖులు సంబురాల్లో పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో జరుపుకున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో కలిసి మెగా కుటుంబ సభ్యులు వేడుకలు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.