ETV Bharat / sitara

'ఈ 'బర్రె పిల్ల' నా బుర్రలోంచి పోవట్లేదు'

టిక్​టాక్​లో సెన్సేషన్​గా మారిన 'ఇనవే బర్రె పిల్లా' పాట.. తన మైండ్​లో నుంచి పోవట్లేదని ట్వీట్ చేసింది నటి, నిర్మాత మంచు లక్ష్మి.

author img

By

Published : Apr 23, 2020, 12:16 PM IST

Updated : Apr 23, 2020, 12:32 PM IST

Cannot get this song out of my head vinnavey barri pilla song by Manchu Lakshmi
ఈ 'బర్రె పిల్ల' నన్ను వదలట్లేదు..!

'ఇనవే బర్రె పిల్లా.. నువ్వు వినవే బర్రె పిల్లా. ఇన్నావా బర్రె పిల్లా.. నేనే నా ఎర్రి గొల్లా'.. ప్రస్తుతం ఈ పాట టిక్‌టాక్‌లో సెన్సేషన్‌గా మారింది. గత కొన్నిరోజులుగా నెటిజన్లు, ఈ పాటకు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అందరిచూపు ఈ గీతంపై పడింది.

ఇటీవల కాలంలో ఈ 'బర్రె పిల్లా' పాట తన బుర్రలో నుంచి వెళ్లట్లేదని ట్వీట్ చేసింది టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది.

ఇంతకీ ఈ పాట ఎక్కడిది?

టిక్‌టాక్‌లో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోన్న ఈ పాట.. దిగ్గజ కథానాయకుడు ఎన్టీఆర్‌ హీరోగా 1957లో తీసిన 'వీర కంకణం' సినిమాలోనిది. కేవలం 'బర్రె పిల్లా' అనే లిరిక్స్‌ వింటే నవ్వొస్తుంది కానీ పూర్తి పాటలో మాత్రం ఎంతో అద్భుతమైన, అర్థవంతమైన బాణీలున్నాయి.

ఇదీ చూడండి : తలగడ, పేపర్​లు మాత్రమే​ వాడుతున్న పాయల్

Last Updated : Apr 23, 2020, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.