ETV Bharat / sitara

బీఎంసీ పెట్టిన కేసులో సోనూసూద్​కు ఊరట! - సోనూసూద్ న్యూస్

ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​ పెట్టిన కేసులో సోనూసూద్​కు ఊరట లభించింది. తీర్పును రిజర్వ్​లో ఉంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Bombay High Court reserves order in the case related to sonu sood
బీఎంసీ పెట్టి కేసులో సోనూసూద్​కు ఊరట!
author img

By

Published : Jan 13, 2021, 5:38 PM IST

Updated : Jan 13, 2021, 5:53 PM IST

ఇటీవల తనపై నమోదైన కేసులో నటుడు సోనూసూద్​కు ఊరట లభించింది. తీర్పును రిజర్వ్​లో ఉంచుతూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ముంబయిలోని ఆరు అంతస్థుల నివాస సముదాయాన్ని హోటల్​గా మార్చారని, అక్రమ నిర్మాణమంటూ సోనూకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. దీని విషయమై సోనూ హైకోర్టును ఆశ్రయించారు.

సోనూ తెలుగు, హిందీ భాషల్లోని పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన రాసిన 'ఐ యామ్ నాట్ మెస్సాయ్' పుస్తకం విడుదలైంది. లాక్​డౌన్​ తన చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా దీనిని రచించారు.

Last Updated : Jan 13, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.