ETV Bharat / sitara

హీరోయిన్ కంగనా రనౌత్​కు వీఐపీ సెక్యూరిటీ - Kangana Ranaut Y+ category security

తనకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపింది నటి కంగనా రనౌత్.

Bollywood actor Kangana Ranaut given Y+ category security by central agencies
నటి కంగనా రనౌత్
author img

By

Published : Sep 7, 2020, 11:58 AM IST

ముంబయి, పాక్ ఆక్రమిత కశ్మీర్ అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న నటి కంగనా రనౌత్. డ్రగ్స్ కేసు విషయమై మాట్లాడుతూ సెప్టెంబరు 9న ముంబయి వస్తానని చెప్పింది. అప్పటి నుంచి ఆమెకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ, కంగన​కు 'వై ప్లస్' కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ట్వీట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు చెప్పిందీ నటి. సెక్యూరిటీ సిబ్బందిలో 10 మంది కమాండోలు సహా రక్షణ కోసం ఓ వ్యక్తి ఉంటారు.

  • ये प्रमाण है की अब किसी देशभक्त आवाज़ को कोई फ़ासीवादी नहीं कुचल सकेगा,मैं @AmitShah जी की आभारी हूँ वो चाहते तो हालातों के चलते मुझे कुछ दिन बाद मुंबई जाने की सलाह देते मगर उन्होंने भारत की एक बेटी के वचनों का मान रखा, हमारे स्वाभिमान और आत्मसम्मान की लाज रखी, जय हिंद 🙏 https://t.co/VSbZMG66LT

    — Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.